2, జనవరి 2022, ఆదివారం

ఎవరివే ప్రేమ హృదయమా పాట లిరిక్స్ - Evarive Prema Hrudayamaa Song Lyrics in Telugu - IPL (It's Pure Love) (2022) Telugu Songs Lyrics








చిత్రం : ఐపీఎల్ (ఇట్స్ ప్యూర్ లవ్) (2022)

సాహిత్యం : వెంగి 

సంగీతం : వెంగి 

గానం : సిద్ శ్రీరామ్, సునీత



ఎవరివే ప్రేమ హృదయమా 

పెదవులే పాడే సరిగమ 

యదని తాకేటి ప్రణయమా 

కనుల కదలికలు తెలుపుమా 


వానలా కురిసే పరువమే 

పూవుల విరిసే విరహమే 

గాలికే తడిసె అధరమే 


చిలిపి యాతనకే 


ఎవరివే ప్రేమ హృదయమా 

పెదవులే పాడే సరిగమ 

యదని తాకేటి ప్రణయమా 

కనుల కదలికలు తెలుపుమా


వెర్రి మనసే వేగిపోయే 

కుర్ర వయసుని ఆపకే

ఎర్ర బొట్టె కరిగిపోయే 

గుర్రు కన్నుల చూపుకే 


నీ కంటి చూపే చాలు తూరుపెందుకే 

నా ఇంటి ఆకాశాన తారకేందుకే  


నువ్వుంటే చాలు నాతో అడుగు ముందుకే 

నీ వేడి కౌగిళ్ళుంటే వేడుకెందుకే 


ఎవరివే ప్రేమ హృదయమా 

పెదవులే పాడే సరిగమ 

యదని తాకేటి ప్రణయమా 

కనుల కదలికలు తెలుపుమా 


ఆనందాల పూలు పూసే 

అందమైన శ్వాసకే 

సాయంత్రాలు పాలుపోసే 

గుండెలోంచి చూడకే 


ఏమిచ్చి తీర్చెయ్యాలి తీపి నీ రుణం 

చేతుల్లో విరిసింది కలికి పూవనం 


ప్రేమించి పెళ్లాడాక మనది ఈ శకం 

నీలోనే నేనై ఉంటె చాలదా సుఖం 


ఎవరివే ప్రేమ హృదయమా 

పెదవులే పాడే సరిగమ 

యదని తాకేటి ప్రణయమా 

కనుల కదలికలు తెలుపుమా 


వానలా కురిసే పరువమే 

పూవుల విరిసే విరహమే 

గాలికే తడిసె అధరమే 


చిలిపి యాతనకే 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి