15, ఆగస్టు 2020, శనివారం

మేమే ఇండియన్స్ పాట లిరిక్స్ - Meme Indians Telugu Song Lyrics - Khadgam (2002) Telugu Songs Lyrics




స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.


ఇక్కడ ఈ పాటని చూడండి 



చిత్రం : ఖడ్గం (2002)
సాహిత్యం : శక్తి
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : హని

తికమక పెట్టే అమాయకత్వం
చకచకలాడే వేగం
అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం..
ఆకతాయిలం మేము..

రేయ్ చెప్పేదేదో అర్దమయ్యేట్టు చెప్పరా..
అరే భాయ్ ఇస్ట్రైట్ గానే చెబుతా వినుకో

ఏ సత్యం పలికే హరిశ్చంద్రులం
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం హోయ్

హోయ్ సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం
అరే ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే మీ ఖర్మం

అరె.. కష్టమొచ్చినా కన్నీళ్లోచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరే మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..

వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం

కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం..

ప్రేమ.. కావాలంటాం..
పైసా.. కావాలంటాం..
ఏవో కలలే కంటాం..
తిక్క తిక్కగా ఉంటాం..

ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం..
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం..
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం..
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పిస్తాం..

రూలూ ఉంది.. హా హా
రాంగూ ఉంది.. హే హే
రూలూ ఉంది..
రాంగూ ఉంది..

తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ..

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరే మేమే.. ఇండియన్స్..

సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో..
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో..

శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది..
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది..

ఈశ్వర్ అల్లా ఏసు..
ఒకడే కదరా బాసు..

దేవుడికెందుకు జెండా..
కావాలా పార్టీ అండా..

మాతృభూమిలో మంటలు రేపే
మాయగాడి కనికట్టు..
అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన
ఆ లుచ్చాగాళ్ళ పని పట్టు..

భారతీయులం ఒకటేనంటూ
పిడికిలెత్తి వెయి ఒట్టు..
కుట్రలు చేసే శత్రుమూకల
తోలు తీసి ఆరపెట్టు

దమ్మే ఉంది.. హా హా
ధైర్యం ఉంది.. హా హా
దమ్మే ఉంది..
ధైర్యం ఉంది..

తలవంచని తెగ పొగరే ఉంది..

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరే మేమే.. ఇండియన్స్..

సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం

హో సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం
ఏ ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే మీ ఖర్మం

అరె.. కష్టమొచ్చినా కన్నీళ్లోచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
అరే మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..
మేమే.. ఇండియన్స్..


8, ఆగస్టు 2020, శనివారం

ఎవరో ఒకరు ఎపుడో అపుడు పాట లిరిక్స్ - Evaro Okaru Epudo Apudu Song Lyrics in Telugu - Anukuram (1993) Telugu Song Lyrics











చిత్రం : అంకురం (1993)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : హంసలేఖ

గానం : చిత్ర, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం






ఎవరో ఒకరు ఎపుడో అపుడు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా

అటో ఇటో ఎటో వైపు


అటో ఇటో ఎటో వైపు


ఆ .. ఆ .. ఆ .. ఆ ..


మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ

వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా

అనుకుని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా 


మొదటి చినుకు సూటిగా దూకిరానిదే

మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే

వానధార రాదుగా నేలదారికీ

ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



చెదరకపోదుగా చిక్కని చీకటి

మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి

దానికి లెక్కలేదు కాళరాతిరీ


పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ

రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ

సాగలేక ఆగితే దారి తరుగునా?

జాలిచూపి తీరమే దరికి చేరునా 


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు



యుగములు సాగినా నింగిని తాకక

ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా

ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా


ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే

అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా

అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా

నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు




6, ఆగస్టు 2020, గురువారం

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ పాట లిరిక్స్ - Pedave Palikina Matallone Thiyyani Maate Amma Song Lyrics in Telugu - Nani (2004) Telugu Songs Lyrics







ఇక్కడ ఈ పాటని  చూడండి









చిత్రం : నాని (2004)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : ఉన్నికృష్ణన్, సాధనా సరగం






పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ

నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ

నా ఆలి అమ్మగా అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగా కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మవనా

నా కొంగు పట్టే వాడు
నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా

నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో

పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి
పంచుతాను ప్రేమ మాధురి

ఎదిగీ ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో






5, ఆగస్టు 2020, బుధవారం

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా పాట లిరిక్స్ - Neeku Manasistha Ninnu Penavestha Telugu Song Lyrics - Idi Maa Ashoggadi Love Story (2003) Telugu Songs Lyrics



చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2003)
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఆనంద్ - మిలింద్
గానం : అబిజిత్, సాధనా సరగం

పనిపమగపసా
పనిపమగపసా

లాలలల లల్ల
లాలలల లల్ల

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
కన్ను చిటికేస్తే కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా

నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
మురాలిస్తావా వరాలిస్తావా
ఈ ప్రియా నీదయా దిల్ దేదియా
నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా

నే ఆగలేకా నీ దారి కాస్తా
నాప్రేమ లేఖా నీ పేర రాస్తా
వేసంగి ఎండలో నా నీడ నీ జతా
సీతంగి మంచులో నీ తోడు కోరుతా
నీనుకీ నేనుకీ మారదీ కథ

నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా
నీకు మనసిస్తా మాట కలిపేస్తా

కాలాలు దాటే కలలు పండిస్తా
పన్నీరు మీదా పూల పడవేస్తా
పున్నాగ పూలతో సన్నాయి పాడుతా
వెన్నెల్ల తోటలో నా రేయి పంచుతా
జన్మకీ ప్రేమకీ ఒక్కటే కథ

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
కన్నె వయసిస్తా కౌగిలికి వస్తా
మురాలిస్తావా చలాయిస్తావా
ఈ ప్రియా నీ దయా దిల్ దేదియా

4, ఆగస్టు 2020, మంగళవారం

మౌనం ఇంక చాలు పదా పాట లిరిక్స్ - Mounam Inka Chalu Pada Song Lyrics in Telugu - Dear Comrade (2019) Telugu Songs Lyrics











ఇక్కడ ఈ పాటని చూడండి 

















చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సాహిత్యం : చైతన్య ప్రసాద్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
గానం : విజయ్ దేవరకొండ, స్టోని సైకో , ఎం.సి.విక్కి












తెలుగు ప్రజలార !!!

మౌనం ఇంక చాలు పదా
you know who this is

జాతి మతం మర్చి పదా
కామ్రేడ్ దేవరకొండ

ఎంతకాలం బానిసత్వం
Let's go let's go let's go
సొంత బలం తెలుసుకో

watch out !

మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక fight like a comrade
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా be like a comrade

ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు కామ్రేడ్

సొంత బలం తెలుసుకో
అండగా ఉండగా వచ్చినాడు కామ్రేడ్

చెప్పరా ఇది మన కాలం
never gonna give up
సమరమే ప్రాణం
ఎరుపుమయం ఎర్రకనులలో క్రోధం
ఎగసిపడే యువ కాకినాడ తీరం
ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట

గూండాల దందాకు బెదరము బేటా
మాతోటి తోడకోట్టి పడవోద్దు పోటి
స్టూడెంట్స్ ఒకటయితే మీకేది సేఫ్టీ
పోరాటమాగదు ఆరాటమాగదు
మార్పేమి తేకుండా మాకోపమనగదు

ఇంక్విలాబ్ !!!
వర్ధిల్లు !! వర్ధిల్లు !!
Live like a comrade

భయము వదిలేస్తే
ఎవరడ్డుకున్న జయము నీదేలే
పదము కదిలిస్తే నువు చేరుతావు
గగన శిఖరాలే

నువు చెడును కనరాదు
చెడుని వినరాదు
సూక్తి వల్లిస్తు సాగితే సరిపోదు
లోకంలో ఏమి జరిగినా
నాకేంటంటూ ఉండిపోరాదు

చూపు చచ్చి మాట చచ్చి
చెవుడే వచ్చి శవము కారాదు
ఇష్టమైన దానికోసం కష్టమైన కలిసిపోరాడు

బతకడం ఒక హక్కురా
ఆ హక్కు కోసమై గలం విప్పరా
ఒడిదుడుకులు ముసిరినా
నువ్వు ఎదురే నిలిచి కదం తొక్కరా
నీ జీవన సమరంలో
భుజం తట్టి నీ ధ్వజం పట్టి
యే కష్ట నష్టములు ఎదురైనా
నీ వెంట వచ్చేది కామ్రేడోక్కడే

బతకకు భయపడి
Live like a comrade
ఎగసిన యూత్ ఇది
చేయదింక ఇక tolerate

Live like a comrade
చేయ్ శక్తులన్ని activate

Live like a comrade
అరే అవ్వు నువ్వు motivate

Live like a comrade
నే రూట్ మొత్తం separate

Live like a comrade
చేయ్ జీవితాన్నీ liberate


మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక fight like a comrade
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా be like a comrade

ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు కామ్రేడ్

సొంత బలం తెలుసుకో
అండగా ఉండగా వచ్చినాడు కామ్రేడ్ 

3, ఆగస్టు 2020, సోమవారం

మత్తు వదలరా పాట లిరిక్స్ - Mathu Vadalara Telugu Song Lyrics - Mathu Vadalara (2019) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : మత్తు వదలరా (2019)
సాహిత్యం : యం.యం.కీరవాణి
సంగీతం : కాల భైరవ
గానం : కాల భైరవ

అపాయమ్ము దాటడానికి
ఉపాయమ్ము కావాలి
అంధకారం అలమినపుడు
వెలుతురుకై వెతకాలి
ముందుచూపు లేనివాడు
ఎందులకు కొరగాడు
సోమరియై కునుకు వాడు

మత్తు వదలరా ..

కూసిందోయ్ దేఖో దేఖో
కొక్కొరోకో కొక్కొరోకో
ఎప్పుడో కోడి
కొత్తగా ఇంకోరోజే
చిత్తుగా పైకొస్తే
చెయ్యరా దాడి

రాత్రి కల్లో కొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా

మత్తు వదలరా
వదలరా వదలరా
మత్తు వదలరా
మత్తు వదలరా
వదలరా వదలరా
మత్తు వదలరా .................

రాత్రి కల్లో కొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా 

2, ఆగస్టు 2020, ఆదివారం

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా పాట లిరిక్స్ - Padametu Pothunna Telugu Song Lyrics - Happy Days (2007) Telugu Songs Lyrics



అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
హ్యాపీడేస్ చిత్రంలోని ఈ పాట నాకు చాల ఇష్టం
మీకోసం ఈరోజు మన నేను నా పాటలో


ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : హ్యాపీ డేస్ (2007)
సాహిత్యం : వనమాలి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : కార్తీక్


పాదమెటు పోతున్నా... పయనమెందాకైనా...
అడుగు తడబడుతున్నా... తోడురానా...
చిన్ని ఎడబాటైనా... కంటతడి పెడుతున్నా...
గుండె ప్రతి లయలోనా... నేను లేనా...


ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేనా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...


అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే... అల్లుకుందీ...
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో... పంచుతోందీ...

మీరు మీరు నుంచీ... మన స్నేహగీతం...
ఏరా ఏరాల్లోకీ మారే...
మోమాటాలే లేనీ... కలే జాలువారే !


ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...


వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..
నిన్నుచూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే...

గిల్లి కజ్జాలెన్నో... ఇలా పెంచుకొంటూ...
తుళ్ళింతల్లో తేలే స్నేహం...

మొదలో తుదలో తెలిపే... ముడి వీడకుందే...
మోమాటాలే లేనీ... కలే జాలువారే !


ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా...
ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

1, ఆగస్టు 2020, శనివారం

చూస్తూనే ఉన్నా చూస్తున్నా పాట లిరిక్స్ - Choosthune Unna Choosthunna Telugu Song Lyrics - Rajdooth (2019) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : రాజ్ దూత్ (2019)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : వరుణ్ సునీల్
గానం : వరుణ్ సునీల్, సూరజ్ సంతోష్

చూస్తూనే ఉన్న చూస్తున్నా
నా కళ్లు కాయలు కాస్తున్న

ఈ సీను ముందుకు జరగదేల
పెషేన్స్ లాస్ అయిపోతున్న

పైన దేవుడు నన్ను
తీసుకున్నాడు లైటు ..

నిద్ర మత్తులోన నైటు..
రాసి ఉంటాడు ఫేటు..

యాంబులెన్స్ ఘాడి ఎక్కి
ఏక్సిడెంట్ చేసినట్టు
దూలే తీరింది పుంగే పగిలింది
లవ్వే ఫుస్ అంది లైఫే తుస్సంది
అదృష్టం నాకు కత్తెర వేసిందిరా


కనిపించగానే కనుపాపకింక
ఎనలేని ఆనందమే

వినిపించగానే నీ నోటి మాట
గుండెల్లో కోలాటమే .....

గడియా కూడ నువు లేక
ఉండల్లేదే నను ప్రాణం

నా గుండె చప్పుళ్లు వీని చూడే
ఉండిపోమ్మంటు నిన్ను కోరే

పలకరించిదంటే ఊరే
పరవశిస్తు మనసూగే

కలలా వచ్చావంటే చాలే
కాలం ఆగిపోయిన హాయే

చూస్తు చూస్తు నిన్ను చూస్తు
లైఫ్ మొత్తం ఉంటే చాలే

తీరే మారాలి దారే పట్టాలి
వేగం పెంచాలి బాణం దించాలి
కళ్లెలే లేని గుర్రంలా సాగరా


చూస్తునే ఉన్న
 చూస్తున్నా
కనురెప్పె వాలదు ఏమైనా

ఎంతేంత ఎంతేంత చూస్తున్నా
మనసే వింతలు గాల్లోన

ప్రేమంటే ఇంతేనా
ఏది పట్టదు లేరా
టైమే పాస్ అయిపోదా
బోరే కొట్టదు లేరా

చూస్తు చూస్తు ఈలలేస్తు
గోల గోల చేయ్యాలి
లైఫ్ అంటే ఇంతే
ఉంటాయి స్పీడ్ బ్రేక్సే

ఫోకస్ షీఫ్ట్ చేసి
గేరె మార్చేసి
రిస్కే దాటేస్తు జర్నీ చేయ్యాలిరా...

31, జులై 2020, శుక్రవారం

నాలాగే అన్ని నాలాగే పాట లిరిక్స్ - Naalage Anni Naalage Song Lyrics in Telugu - George Reddy (2019) Telugu Songs Lyrics













చిత్రం : జార్జ్ రెడ్డి (2019)

సాహిత్యం : చరణ్ అర్జున్

సంగీతం : సురేష్ బొబ్బిలి

గానం : చరణ్ అర్జున్







నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన


చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా


ఓ..... ఓ... ఓ... ఓ... ఓ...


నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన 


చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా


మెల్లగా మెల మెల్లగా

తొలి అడుగులేసిన ప్రాయం

నేటికి నే మరవలే ఇంతలోనే ఎంతటి గాయం

వెలుగుకా అది వెనకకా ఎటువైపుకో నీ వేగం

ఎన్నడూ నే నేర్పలేదే నీకు ఇంతటి త్యాగం


పువ్వయ్యావు ముల్లవుతున్నావో

గురితించలేక ఉన్నాను చెట్టు కొమ్మోలే

నిన్నైతే కన్న నేను నీ రాతను కనుగొనలేను

ఏ తీరం నీ కథ చేరేనో


నిద్దరే అసలోద్దనే నిత్య పొద్దు పొడుపే నీవు

నల్లని ఆ మబ్బులే కమ్మేయాగలవా నిన్ను

అమ్మకే ఇక అందని శిఖరాలకెలుతున్నావు

ఈ నేలపై ప్రతి అమ్మకు నువు కొడుకులా ఎదిగావు


పోరాటం నీ నెత్తురులో ఉందా

నా పెంపకంలో ఏదో పొరపాటు జరిగిందా

గర్వంగా ఉన్నా గానీ కన్నా నా భయం నాది

ఎంతైనా కన్న కడుపు ఇది


ఓ..... ఓ... ఓ... ఓ... ఓ...


నాలాగే అన్ని నాలాగే

నా చిన్ని కన్నా చూస్తున్నా నన్ను నీలోన



చినుకల్లే నువ్వే ఉంటే

అది నాకు చాలనుకుంటే

సంద్రంలా నువ్వే పొంగవా






30, జులై 2020, గురువారం

అనితా ఓ అనితా పాట లిరిక్స్ - Anitha O Anitha ... Telugu Song Lyrics - Kalala Savvadi (2009) Telugu Album Songs Lyrics






అది 2009 వ సంవత్సరం చిన్న పాటగా విడుదలైన ఈ పాట ఒక బీభత్సాన్ని సృష్టించింది అనీ అంటే అతిశయోక్తి కాదేమో. అనితా ఓ అనితా పాట, నాగరాజు అనే యువకుడు ఒక క్యాసెట్ అల్బమ్ కోసం రాసి స్వరపరచి పాడాడు.యువతరం గుండెల్లోకి ప్రేమ బాణంలా దూసుకుపోయింది ఈ పాట.అప్పట్లోనే మొబైల్ Wap సైట్స్ లో అత్యధికంగా డౌన్ లోడ్స్ చేసుకున్న పాటగానూ రికార్డు సృష్టించింది అంటే ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

అంతగా ఆదరణ పొందిన ఈ పాట
ఈరోజు మన నేను నా పాట లో 

ఇక్కడ ఈ పాటని చూడండి




ఆల్బమ్ : కలల సవ్వడి (2009)
సాహిత్యం : నాగరాజు
సంగీతం : నాగరాజు
గానం : నాగరాజు


నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలో కూడా నీ రూపం నను కలవరపరిచేనే
కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టేలే

నువ్వోక చోట నేనోక చోట
నిను చూడకుండనే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే
నా రేపటి స్వప్నం నీవే
నా ఆశల రాణివి నీవే
నా గుండెకు గాయం చేయాకే

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా..

నువ్వే నా దేవతవని యదలో కొలువుంచా
ప్రతి క్షణము ధ్యానిస్తూ పసి పాపల చూస్తా
విసుగు రాని నా హృదయం
నీ పిలుపుకై ఎదురు చూసే నిను పొందని
ఈ జన్మే నాకెందుకనే అంటుందే
కరునిస్తావో కాటేస్తావో
నువు కాదని అంటే నే శిలనవుతానే

నను వీడని నీడవు నీవే
ప్రతి జన్మకు తోడువు నీవే
నా కమ్మని కలలు కూల్చి
నను ఒంటరివాన్ని చేయకే

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన

ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే
ఒక్క చిన్ని ఆశ నాలో
చచ్చేంతా ప్రేమ మదిలో

ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా

అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన


29, జులై 2020, బుధవారం

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ పాట లిరిక్స్ - Vacchindamma Vacchindamma Song Lyrics in Telugu - Geetha Govindam (2017) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సిద్ శ్రీరామ్

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

దేవ దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
హారతిపళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా

సాంప్రదాయణీ శుద్ధ పద్మిని
ప్రేమ శ్రావణీ సర్వాణీ
సాంప్రదాయణీ శుద్ధ పద్మిని
ప్రేమ శ్రావణీ సర్వాణీ

ఎద చప్పుడుకదిరే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్నీ కాటుకనై చదివేనా

చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా
ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన
నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా

ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

ఏకాంతాలన్నీ ఏకాంతం లేక
ఏకరువే పెట్టాయే ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక
కన్నీరొంటరాయే నిలువ నీడ లేక

ఎంతదృష్టం నాదేనంటూ
పగబట్టిందే నాపై జగమంతా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా
నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా

మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటున కుంకమ బొమ్మ
ఓ వెయ్యేళ్ళాయుష్షంటూ దీవించిందమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా




28, జులై 2020, మంగళవారం

పిడికెడు హృదయమిదా పాట లిరిక్స్ - Pidikedu Hrudayamidaa Song Lyrics in Telugu - Nakili (2012) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి











చిత్రం : నకిలి (2012)
సాహిత్యం : వనమాలి
సంగీతం : విజయ్ ఆంటోని
గానం : విజయ్ ఆంటోని







పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

నువు కోరువైపే
నది సాగుతుందా
దరి చేరుదాక వేంటాడు

కన్నీరు నింపే ప్రతి గుండె కోత
కడతేరుదాక పోరాడు

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా

కడలిని కలిసిన చినుకా
కలత పడకు

అలలను తరుముతు ఆడు
కలదు బ్రతుకు

విరిగిన మనసును అతుకు
కలల కొరకు

ఉలిసడి తెలిసిన శిలలే
కలలో ఉలుకు

సుడిని అదిగమించ నావేగా
తిరిగి చేరుతుంది తన తీరం
సూది మొనలే తన నేస్తంగా
వలువ దాల్చుతుంది ఆకారం
నిశిలో వెతుకు వెలుగే
దొరుకు ఈవేళ

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

కలలుగ విరిసిన మనసా
వలదు కునుకు

వెలుగులు పరిచేను దారే
కదిలి ఉరుకు

వలదిక మరి ఇక వెనకడుగు
ఎదురుతిరుగు

వీధికిక వెరవక సాగు
చివరి వరకు

కరుకు పిడుగులున్న ఆ మేఘం
కరిగి తీర్చుతుంది నీ దాహం

నిన్ను తాకుతున్న ఈ గాయం
నీకు చూపుతుంది ఓ గమ్యం
తలచే విధమే ఎపుడు జరుగు నీకైనా

పిడికెడు హృదయమిదా
కడలిని మించినదా
కలలతో కొలువైనా
కడకది నిజమవదా

నువు కోరువైపే
నది సాగుతుందా
దరి చేరుదాక వేంటాడు

కన్నీరు నింపే ప్రతి గుండె కోత
కడతేరుదాక పోరాడు






27, జులై 2020, సోమవారం

ఏమో ఏమో ఏమో పాట లిరిక్స్ - Emo Emo Emo Song Lyrics in Telugu - Devadas (2019) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : దేవదాస్ (2019)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : సిద్ శ్రీరామ్, రమ్య బెహరా


ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో

ఏమో ఏమో ఏమో
వెలుగు వాగు నాలో పొంగిందేమో

ఉందో లేదో ఏమో
కాలి కింద నేలే కరిగిందేమో

మాయో మహిమో ఏమో
నేల కాస్త నింగై మెరిసిందేమో

ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇలాంటిదేదొ ఉన్నదంటే విన్న మాట కాదే


రాదే రాదే రాదే
నెమలి కన్ను కలలో రూపం నీదే

రాదే రాదే రాదే
ఎడమ వైపు ఎదలో దీపం నీదే

లేదే లేనే లేదే
ఇంత గొప్ప అందం ఇలలో లేదే

ఉండే ఉంటే ముందే
చూసినట్టు ఎవరూ అననే లేదే

పోల్చేదెలా ఇలా అని నీలాగ ఉంది నువ్వే
నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే

ఓ .. ఓ .. ఓ .. ఓ ... ఓ ..

లాలీ లాలీ అంటూ
జోల పాట పాడే పవనం నువ్వే

లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే కిరణం నువ్వే

నాలో భావం నువ్వే
రూపు కట్టి ఇల్లా ఎదురైయ్యావే

నాలో జీవం నువ్వే
ఆశ పెట్టి ననిలా కవ్విస్తావే

లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా దోబూచులాడినావే

ఓ .. ఓ .. ఓ .. 


26, జులై 2020, ఆదివారం

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా పాట లిరిక్స్ - Nuvvunte Naa Jathaga Song Lyrics in Telugu - I - Manoharudu (2015) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : ఐ - మనోహరుడు (2015)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరామ్, ఇష్రత్ ఖాధ్రీ

వీచే చిరుగాలిని వెలివేస్తా
హో' పారే నదినావిరి చేస్తా
నేనున్న నేలంతా

ఆ .. ఆ .. ఆ ..

మాయం చేసా
లేనేలేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
ఊపిరిగా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా (నా జతగా)
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వైనా నమ్మవుగా
చెలియా నేనెవరంటూ
ఎవరూ గుర్తించరుగా
నా ప్రేమవు నువ్వంటూ

నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
నువ్వుంటే నా జతగా

ఓ .. ఓ .. ఓ .. ఓ .. ఓ ..

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా

సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా

అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
పువ్వుల్లోని తేనె పురుగులకందునా
మొసలి తగిలి మొగ్గనై మొలిచా
బూచినే చూసిన పాపనై బెదిరా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

ఓహో

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా

ఆ .. ఆ .. ఆ ..

నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే .....
నువ్వుంటే నా జతగా

25, జులై 2020, శనివారం

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో పాట లిరిక్స్ - Yegire Yegire Hrudhayamendhuko Song Lyrics in Telugu - Madhanam (2019) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం: మథనం (2019)
సాహిత్యం : పూర్ణ చారి
సంగీతం : రాన్ ఈధన్ యోహన్
గానం : సిద్ శ్రీరామ్

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో
ఎవరే ఎవరే ఎదలో మథనమెందుకో

తననే వెతికే క్షణమే మధురం
పరుగై కరిగే సమయం
తనుగా ఎదురై కలిసే తరుణం
అలుపే అనక మొదలే తొలిపయనం

ఉన్నట్టుండి నువ్వు నా ముందుకొచ్చావు
అర్థం కాని సందేహంలోకి నెట్టావు
నన్నే నీలోనే ముంచావులే
మైమరపే పెంచావులే

నిన్నమొన్నల్లోన నా లోకమే వేరు
నీ రాకతో మారిపోయింది నా తీరు
నేడే నీవల్లే చూశానులే
సరికొత్త సంతోషాలు

పాదం తిరిగింది నీవైపుకే
ఆపే వీలేది లేక
కళ్లే మొలిచాయేమో మనసుకే
ఎన్నడూ ఎదురు చూళ్లేని
ఈ తొందరేమిటోతడబాటేమితో
వింతగా ఉంటుందేమిటో

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో

ఆహా ఆహా ఆహా
ఆ.. ఆ .. ఆ ..

నీ మాటల్నే ఏదో మంత్రంలా వింటాను
చుట్టూ అంతా మరచి చిత్రంగా చూస్తాను
నిన్ను ఊహల్లోనే ఉంటాను
నిను దాటి పోనే పోను

నింగే తాకిందేమో సంబరం
నిన్నే చేరాలనేమో
నీతో ఉంటేనే నాకో వరం

ఎవ్వరూ తెలుసుకోలేని ఈ భాష నాదని
అది ప్రేమే అని
నా పని తనతోనే అని

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో


24, జులై 2020, శుక్రవారం

జాజిమోగులాలి పాట లిరిక్స్ - Jajimogulaali Song Lyrics in Telugu - George Reddy (2019) Telugu Songs Lyrics












చిత్రం : జార్జ్ రెడ్డి (2020)
సాహిత్యం : 
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : ఇంద్రావతి






మసక మసక మబ్బులేంత జాజిమోగులాలి
ముసురుకునే చీకటేంత జాజిమోగులాలి

మనసునిండా ఎన్నెలుండ జాజిమోగులాలి
గుండె పొద్దు పొడుపు జెండ జాజిమోగులాలి

నిద్రలున్నా మెలుకున్నా జాజిమోగులాలి
నవయుగపు కలలుకందాం జాజిమోగులాలి

రండి ఆడి పాడుదాము జాజిమోగులాలి
ఉస్మానియా 
గళలై జాజిమోగలాలి



నలిగిపోదు న్యాయమెపుడు జాజిమోగులాలి

ఎదిరిస్తునే అడుగేయ్ జాజిమోగులాలి

అణిచివేస్తే ఆగమని జాజిమోగులాలి

హక్కులకై సవాల్ చేయ్ జాజిమోగులాలి

నీరాశలన్ని దూరం చేయ్ జాజిమోగులాలి

ఆశలూది రాజేయ్ జాజిమోగులాలి

పెనుమంటల తరంమంటు జాజిమోగులాలి

ఉస్మానియా జ్వలించు జాజిమోగులాలి



పల్లె మన పాఠశాల జాజిమోగులాలి

సంఘర్షణ లేనిదే జాజిమోగులాలి

మారబోదు మన చరిత్ర జాజిమోగులాలి

సమరాగ్రుల కాంతులెంట జాజిమోగులాలి

వెలకట్టని త్యాగముంది జాజిమోగులాలి

శ్రామికుల రాజ్యంకై జాజిమోగులాలి

విప్లవాల యుగం ఇదని జాజిమోగులాలి

ఉస్మానియా పోరాటం జాజిమోగులాలి



భగత్ సింగ్ ని కన్న జగతి జాజిమోగులాలి

నవ యుగపు కలలు కందాం జాజిమోగులాలి

ఇది ఉస్మానియా ఆవేశం జాజిమోగులాలి

ఇది విద్యార్థుల పోరాటం జాజిమోగులాలి

రండి ఆడి పాడుదాము జాజిమోగులాలి

సుడిగాలై రేగుదాము జాజిమోగులాలి

23, జులై 2020, గురువారం

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి పాట లిరిక్స్ - Vayyarala Jabilli Voni Katti Song Lyrics in Telugu - Teenmaar (2012) Telugu Songs Lyrics







ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : తీన్ మార్ (2011)
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : మణిశర్మ
గానం : కారుణ్య










వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నదివలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతికా

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే
నా ఎద గుడిలో
నీ అలికిడిని పదాలు పలుకవులే

అణువణువూ చెలిమి కొరకు
అడుగడుగూ చెలికి గొడుగు

ఇది వరకూ గుండె లయకు
తెలియదులే ఇంత పరుగు

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై
చుగాలు తొణికేనులే

నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికేనులే

గగనములా మెరిసి మెరిసి
పవనములా మురిసి మురిసి

నిను కలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరిచి

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే








22, జులై 2020, బుధవారం

సామజవరగమన నిను చూసి ఆగగలనా పాట లిరిక్స్ - Samajavaragamana Song Lyrics in Telugu - Ala Vaikuntapuramlo (2020) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : అల వైకుంఠపురములో (2020)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : సిద్ శ్రీరామ్

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు
ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే
నిష్టూరపు విలవిలలూ

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా


నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు


మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన
ఎదురు పడిన
వన్నెల వనమా

విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె
ఎన్నెల వశమా

అరె నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా

ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలూ