కృష్ణ కాంత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కృష్ణ కాంత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2022, ఆదివారం

హే అందమే అతివై వస్తే తానులే పాట లిరిక్స్ - Hey Andame Athivai Vasthe Thaanule Song Lyrics in Telugu - Sulthan (2021) Telugu Songs Lyrics









చిత్రం : సుల్తాన్ (2021)

సంగీతం : వివేక్,మెర్విన్   

సాహిత్యం : కృష్ణ కాంత్ 

గానం : పృథ్వీచంద్ర  


 

హే అందమే అతివై వస్తే తానులే

ఊపిరే గతులే తప్పి ఆడెలే

గుండెలో ఏవో వినని కేకలే

ముందుగా లేనే లేని షాకులే

కొంటెగా చూసినా కోపమే చూపినా

ఛానలే మార్చదే నా మనసే

 

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కేనే

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కే 

చంపుతోంది నన్నే

 

అందమే అతివై వస్తే తానులే

ఊపిరే గతులే తప్పి ఆడెలే

గుండెలో ఏవో వినని కేకలే

ముందుగా లేనే లేని షాకులే

కొంటెగా చూసినా కోపమే చూపినా

ఛానలే మార్చదే నా మనసే

 

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కేనే

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కే

చంపుతోంది నన్నే

 

నీ చెయ్యే తాకి నీళ్ళాకైనా 

సర్రూన జర్రం రాదా

గండు చీమే నిన్నే కుట్టి 

సీతాకోకై పోదా

నువ్వట్టా పూసే పచ్చి పసుపే 

కొంగొత్త కలరై మారు

నీ కాలికంటే మట్టీ కూడా 

మిఠాయి కాదా నాకు

పోగు చెవికూగినా 

ప్రేమ పెరిగేనులే

నీ చేతి గోరింటాకే 

నా లోకమెరుపెక్కునే

నింగి తిరగేసి చీర నేస్తా 

తారై రారాదే తళుకు నువ్వే 

తళుకు నువ్వే

 

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కేనే

తొలితొలి చూపే దరువులు రేపే

తిరిగిక చూస్తే అయ్యయ్యో

పడిపడి చూసే మత్తే ఎక్కే 

చంపుతోంది నన్నే

 

అందమే అతివై వస్తే తానులే

ఊపిరే గతులే తప్పి ఆడెలే

గుండెలో ఏవో వినని కేకలే

ముందుగా లేనే లేని షాకులే

 


11, జనవరి 2022, మంగళవారం

కురిసెనా కురిసెనా పాట లిరిక్స్ - Kurisena Kurisena Song Lyrics in Telugu - Orey Bujjiga (2020) Telugu Songs Lyrics








చిత్రం : ఒరేయ్ బుజ్జిగా (2020)

సంగీతం : అనూప్ రూబెన్స్

సాహిత్యం : కృష్ణ కాంత్ 

గానం : అర్మాన్ మాలిక్, పి.మేఘన


 

హో.. కురిసెనా కురిసెనా

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా..

నింగిలో తారలే జేబులో దూరెనా

దేహమే మేఘమై తేలుతున్న సమయాన

 

విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం

హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

 

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా

 

ఒక వరము అది… నన్ను నడిపినది

పసితనముకు తిరిగిక తరిమినది

పెదవడిగినది నీలో దొరికినది

ఒక్కసారి నన్ను నీలా నిలిపినది

చూస్తూ చూస్తూ నాదే లోకం

నీతో పాటే మారే మైకం

ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం

హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో..

 

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా

 

కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది

నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది

చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది

ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది

నిన్నా మొన్న బానే ఉన్నా

నిద్దుర మొత్తం పాడౌతున్నా

నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా

 

కురిసెనా కురిసెనా తొలకరి వలపులె మనసున

మురిసెనా మురిసెనా కలలకి కనులకి కలిసేనా

నింగిలో తారలే జేబులో దూరెనా

దేహమే మేఘమై తేలుతున్న సమయాన

 

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం

 


 

7, జనవరి 2022, శుక్రవారం

హృదయమా వినవే హృదయమా పాట లిరిక్స్ - Hrudayamaa Vinave Hrudayamaa Song Lyrics in Telugu - Major (2022) Telugu Songs Lyrics










చిత్రం : మేజర్ (2022)

సాహిత్యం : వి.ఎన్.వి.రమేష్ కుమార్, కృష్ణ కాంత్ 

సంగీతం : శ్రీచరణ్ పాకాల 

గానం : సిద్ శ్రీరామ్ 



నిన్నే కోరెనే నిన్నే కోరే 

ఆపేదెలా నీ చూపునే 


లేనే లేనే నే నువ్వై నేనే 

దారి మారే నీ వైపునే 


మనసులో విరబూసిన 

ప్రతి ఆశ నీవలనే 

నీ జతే మరి చేరినా 

ఇక మరువనే నన్నే హే … 


హృదయమా వినవే హృదయమా 

ప్రాణమా నువు నా ప్రాణమా


హృదయమా వినవే హృదయమా 

ప్రాణమా నువు నా ప్రాణమా


ఆ .. ఆ … ఆ … 


మౌనాలు రాసే లేఖల్ని చదివా 

భాషల్లే మార నీ ముందర 

గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ 

కలిసే చూడు నేడిలా 


నన్నే చేరేలే నన్నే చేరే 

ఇన్నాళ్ల దూరం మీరగా 

నన్నే చేరేలే నన్నే చేరే

గుండెల్లో భారం తీరగా 


క్షణములో నెరవేరినా ఇన్నాళ్ల నా కలలే 

అవుననే ఒక మాటతో పెనవెసేనే నన్నే హే … 


హృదయమా వినవే హృదయమా 

ప్రాణమా నువు నా ప్రాణమా


హృదయమా వినవే హృదయమా 

ప్రాణమా నువు నా ప్రాణమా


హృదయమా హృదయమా హృదయమా

హృదయమా హృదయమా హృదయమా

 

6, జనవరి 2022, గురువారం

ఓ మై లవ్లీ లలనా ఏల నే రమ్మంటి పాట లిరిక్స్ - Oh My Lovely Lalana Song Lyrics in Telugu - Padi Padi Leche Manasu (2018) Telugu Songs Lyrics








చిత్రం : పడిపడి లేచే మనసు (2018)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్ 

సాహిత్యం : కృష్ణ కాంత్ 

గానం : సింధూరి విశాల్ 


 

నందగోపాల ఏమిటి ఈ లీల 

కంటపడవేమి రా.. 

ఎంత విన్నారా వేచి ఉన్నారా

మాయ విడవేమిరా

 

రాక్షసుల విరిచి 

దాగి నను గెలిచి 

ఆటలాడెవు రా ఆఅ 

కానరావేమి రా

 

ఓ మై లవ్లీ లలనా

ఏల నే రమ్మంటి 

ఓ మై లవ్లీ లలనా

ఏమి టే నే వింటి

ఓ మై లవ్లీ లలనా

నీదు బాధ కంటి

ఓ మై లవ్లీ లలనా

ఎలా దాగి వుంటీ 

ఓ మై లవ్లీ లలనా

కొంటెగా నిన్నంటి 

ఓ మై లవ్.. ఆఅ.. 

 

యదు భూషణా సురా 

పూతనా వధే చేసినా 

కాళింది లోతునా 

కాళీయునణచినా

మహాసురులకే ముక్తే పంచినా

దివ్య రూపమే గనే కాంక్షగా

నిన్నే కాంచగా కన్నార కన్నార 

ప్రియా గోపిలోల ముకుందా కృష్ణా

 

ఓ మై లవ్లీ లలనా

ఏల నే రమ్మంటి 

ఓ మై లవ్లీ లలనా

కొంటె గా నిన్నంటి

ఓ మై లవ్లీ లలనా

ఓ మై లవ్లీ లలనా

ఓ మై లవ్లీ లలనా

 


 

అలా మేడ మీదా ఎలా వాలెనమ్మా పాట లిరిక్స్ - Ala Meda Meeda Ela Vaalenamma Song Lyrics in Telugu - Next Nuvve (2017) Telugu Songs Lyrics









చిత్రం : నెక్స్ట్ నువ్వే (2017)

సంగీతం : సాయి కార్తీక్  

సాహిత్యం : కృష్ణ కాంత్

గానం : యాజిన్ నిజార్ 

 


అలా మేడ మీదా 

ఎలా వాలెనమ్మా

పదారేళ్ళ జాబిల్లే జాణై

అలా మేడ మీదా 

ఎలా వాలెనమ్మా

పదారేళ్ళ జాబిల్లే జాణై

మేఘంలా నేనే మారనా 

నిన్నే చేరనా తాకే వానవనా

శ్వాసైనా ఇలా వీడనా 

నిన్నే చూడగా తారే నేనవనా

 

అలా మేడ మీదా 

ఎలా వాలెనమ్మా

పదారేళ్ళ జాబిల్లే జాణై

 

సిన్నీ సేతుల మీద 

పొన్నా పూలన్నివాలి 

పన్నీరు చల్లేనా

మున్నా జూవ్వాల మీద 

పచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా

సువ్వి సువ్వి సువ్వాల సువ్వి 

అద్దాల రైకగట్టి మాఇంతి మురిసేనా

సువ్వి సువ్వి సువ్వాల సువ్వి 

చంద్రాల కోకసుట్టి మాఎంకి మెరిసేనా

 

వేవేల పూల పుట్టతేనే 

పెదవుల్లో దాచే చిత్రానివే

ముట్టుకుంటేనే మాసిపోయే 

బుట్ట బొమ్మ నీవేలే

తప్పిపోయావే నువ్ కచ్చితంగా

ఏ దేశమే నీది చంద్రవంక

రెప్పల్లో నిన్ను దాచుకుంటా 

కనే కలే కనాలనే

 

అలా మేడ మీదా 

ఎలా వాలెనమ్మా

పదారేళ్ళ జాబిల్లే జాణై

మేఘంలా నేనే మారనా 

నిన్నే చేరనా తాకే వానవనా

శ్వాసైనా ఇలా వీడనా 

నిన్నే చూడగా తారే నేనవనా

 

అలా మేడ మీదా 

ఎలా వాలెనమ్మా

పదారేళ్ళ జాబిల్లే జాణై

 


 

3, జనవరి 2022, సోమవారం

వేవేల తారలే నా చుట్టు మురిసేన పాట లిరిక్స్ - Vevela Taarale Naa Chuttu Song Lyrics in Telugu - Taxi (2022) Telugu Songs Lyrics









చిత్రం : టాక్సీ (2022)

సాహిత్యం : కృష్ణ కాంత్ 

సంగీతం : మార్క్ కె. రాబిన్

గానం : సిద్ శ్రీరామ్ 




వేవేల తారలే నా చుట్టు మురిసేన 

మేఘాల పైన తేలుతున్న 

ఆ .. ఆ .. 


మనసంతా మబ్బులా ఎగిరే నీ వైపీల 

తెలియనిది పరవసమే ఏంటి మహిమా 


కనులు చెదిరే మనసు ఎగిరే 

వెంటాడే అందం నీదేలే 

అడుగు మురిసే నడక కలిసే 

బాగుందే నీతో ఉంటుంటే 


ఓ ప్రేమ వరము అడిగేలోపే దొరికేనా 

నాలోనే మనసు గుసగుస నీతో తెలుపనా 


లావెండర్ ఫ్లేవర్ లా గుండెంతా నీవల్ల 

కమ్మిందే ఏదో మైకంలా 


భూమంతా వండర్ లా బాగుందే సిండ్రెల్లా 

నా స్టోరీ మొత్తం మారేలా 


ప్రేమ … వరము అడిగే లోపే దొరికేనా 

నాలోనే మనసు మనసు గుసగుస 

నీతో తెలుపనా


నువ్వు నేను ఇక మనమని

చెరోసగం జత అవమని

నీతో ఇలా ఇక సాగని చెలియా   


నువ్వు నేను ఇక మనమని

చెరోసగం జత అవమని

నీతో ఇలా ఇక సాగని మనసా