23, ఆగస్టు 2021, సోమవారం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం పాట లిరిక్స్ - Kannulaku Choopandham Kavithalaku Song Lyrics in Telugu - Padmavyuham (1993) Telugu Songs Lyrics















చిత్రం : పద్మవ్యూహం (1993)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాజశ్రీ

గానం : పి.సుశీల







 

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

 

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

 

వానాగిపోయినను ఆకుపై చుక్కందం

అల చెదిరిపోయిననూ దరి నున్న నురుగందం

చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం

చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం

శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం

 

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

 

అందాల వన్నెలకే అపురూప కురులందం

అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం

మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం

మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం

నా తోడు నీ వుంటే చీకటే ఓ అందం

 

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో పాట లిరిక్స్ - Kontegaanni Kattuko Kongukesi Chuttuko Song Lyrics in Telugu - Gentleman (1993) Telugu Songs Lyrics












చిత్రం : జెంటిల్ మేన్ (1993)

సాహిత్యం : రాజశ్రీ

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

 






కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో

వాలుకళ్ళ పిల్లదానా

 

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా 

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 

వాలుకళ్ళ పిల్లదానా

 

అందరిని దోచే దొంగ నేనేలే

నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

అందరిని దోచే దొంగ నేనేలే

నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

 

చిన్నారి మైనా చిన్నదానా

నే గాలం వేశానంటే పడితీరాలెవరైనా

బంగారమంటి సింగారం నీదే

అందం సొంతమైతే లేనిదేది లేదే

 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా 

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 

వాలుకళ్ళ పిల్లదానా

 

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా 

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 

వాలుకళ్ళ పిల్లదానా

 

 

కొనచూపుతోనే వేశావు బాణం

రేపావు నాలో నిలువెల్ల దాహం

కొరగాని వాడితో మనువు మహఘోరం

ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం

చిగురాకు పరువం సెగ రేగే అందం

నీకు కానుకంట ప్రతిరోజు పండగంట


కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా 

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 

వాలుకళ్ళ పిల్లదానా


తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్నదానా 

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో 

వాలుకళ్ళ పిల్లదానా


 

ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా పాట లిరిక్స్ - Idhiye Brathuku Andhuna Vidhi Song Lyrics in Telugu - Padmavyuham (1993) Telugu Songs Lyrics












చిత్రం : పద్మవ్యూహం (1993)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాజశ్రీ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత

 






 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా  

కదిలే కాలమందునా ఓ మనసా… 

 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే

ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా  

కదిలే కాలమందునా ఓ మనసా...

 

కొమ్మలో పువ్వులు కోతవరకెనులే

కురులలో పువ్వులు మగనితోపోవులే

ప్రేమ కథ ఒక్కటే లే సాగు కలకాలమే 

వాన పయనాలన్నీ నేల వరకెనులే 

పడవ పయనాలన్నీ రేవు వరకెనులే

మనిషి పయనాలు అన్నీ జీవితాంతం లే

 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే

ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా  

కదిలే కాలమందునా ఓ మనసా...

 

గాలి వీచిందని ఆకు తెలిపెనులే 

వర్షమొచ్చిందని తేమ తెలిపెనులే

చిందు కన్నీటి ధార ప్రేమనే తెలుపులే 

ఆకులే రాలిన కొమ్మ బతికుందిలే 

రేయి తెలవారినా జాబిలీ ఉందిలే

తోడు నిను వీడిపోయినా జీవితం ఉందిలే

 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే

ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా  

కదిలే కాలమందునా ఓ మనసా...


 

17, ఆగస్టు 2021, మంగళవారం

పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే పాట లిరిక్స్ - Paala Pittalo Valapu Telugu Song Lyrics - Maharshi (2019) Telugu Songs Lyrics






చిత్రం : మహర్షి (2019)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : శ్రీమణి  

గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి 


 

ఏవో గుస గుసలే

నాలో వలసే విడిసీ

వలపే  విరిసే  ఎదలో

 

పాల పిట్టలో వలపు

నీ పైట మెట్టు పై వాలిందే

పూల బుట్టలో మెరుపు

నీ కట్టు పట్టులో దూరిందే

తేనె పట్టులా నీ పిలుపే

నన్ను కట్టి పడేసిందే

పిల్లా నా గుండెల్లోనా

ఇల్లే కట్టేసినావె

కళ్ళాపు జల్లి

రంగుముగ్గే పెట్టేసినావే

 

కొండవలంచులో మెరుపు

నీ చురుకు చూపులో చేరిందే

గడపకద్దినా పసుపు

నీ చిలిపి ముద్దులా తాకిందే

మలుపు తిరిగి

నా మానసిట్టా

నీవైపుకి మళ్ళిందే

పిల్లోడ గుండెలోన

ఇల్లే కట్టేసినావె

ఇన్నాళ్ల సిగ్గులన్నీ

ఎల్లా గొట్టేసినావే

 

విల్లు లాంటి నీ ఒళ్ళు

విసురుతుంటే బాణాలు

గడ్డి పరకపై అగ్గి పుల్లలా

భగ్గుమన్నవే నా కళ్ళు

నీ మాటలోని రోజాలు

గుచ్చుతుంటే మరి ముళ్ళు

నిప్పు పెట్టిన తేనె పట్టులా

నిద్ర పట్టదే రాత్రుళ్ళు

నీ నడుము చూస్తే మల్లె తీగ

మనసు దానినల్లే తూనీగ

మెల్ల మెల్లగా చల్లినావుగా

కొత్త కలలు బాగా

 

పిల్లా నా గుండెల్లోనా

ఇల్లే కట్టేసినావె

కళ్ళాపు జల్లి

రంగుముగ్గే పెట్టేసినావే

 

పాల పిట్టలో వలపు

నీ పైట మెట్టు పై వాలిందే

పూల పుట్టలో మెరుపు

నీ కట్టు బొట్టులో దూరిందే

తేనె పట్టులా నీ పిలుపే

నన్ను కట్టి పడేసిందే

 

పిల్లోడా గుండెలోన

ఇల్లే కట్టేసినావె

ఇన్నాళ్ల సిగ్గులన్నీ

ఎల్లా గొట్టేసినావే

 


 

16, ఆగస్టు 2021, సోమవారం

శంభో శంభో శంభో శంభో పాట లిరిక్స్ - Shambo Shambo Shambo Song Lyrics in Telugu - Padmavyuham (1993) Telugu Songs Lyrics












చిత్రం : పద్మవ్యూహం (1993)

సాహిత్యం : రాజశ్రీ 

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ 

గానం : మాల్గుడి శుభ, మినిమిని







శంభో శంభో శంభో శంభో 

సాయంకాలం అబ్బో రబ్బో 


భూమి దాటి పోకుండా లేకుండా 

మోక్షాలే చూడాలమ్మో 


భక్తి పాత పాడాలమ్మా పాలు తేనె పొంగాలమ్మ 

సంతోషం చూద్దామా స్వామికి పుష్పాలు వేద్దామా 


శంభో శంభో శంభో శంభో 

సాయంకాలం అబ్బో రబ్బో 


భూమి దాటి పోకుండా లేకుండా 

మోక్షాలే చూడాలమ్మో 


భక్తి పాత పాడాలమ్మా పాలు తేనె పొంగాలమ్మ 

సంతోషం చూద్దామా స్వామికి పుష్పాలు వేద్దామా 


వెండి మేఘం నన్నే చూశారో 

కోరి పన్నీరే చల్లదా 


ఉప్పుగాలి నన్నే తాకేను 

తేనె గారాలు చిందదా 


నాతో మాటాడ సీసరు వచ్చే 

అతనే వెనకాలే హిట్లర్ వచ్చే 


ఎవరి సడిలేని ఏకాంతంలో 

దివినుంచి బ్రహ్మె వచ్చే 


భక్తి పాత పాడాలమ్మా పాలు తేనె పొంగాలమ్మ 

సంతోషం చూద్దామా స్వామికి పుష్పాలు వేద్దామా


శంభో శంభో శంభో శంభో 

సాయంకాలం అబ్బో రబ్బో 


భూమి దాటి పోకుండా లేకుండా 

మోక్షాలే చూడాలమ్మో 


పక్కమీద వేసిపానుపు సైగ చేసెను పువ్వులే 

గదిలో ఉన్న కాశ్మీర్ కంబళి ఇద్దరి చలినైన ఆపులే 


కన్నె మోహంలో లేదే నేరం 

రాసలీలల్లో ముఖ్య ఘట్టం 

నేనే స్వర్గాలే అందించనా 

ఈనాడు నీకు మాత్రం ..... 


భక్తి పాత పాడాలమ్మా పాలు తేనె పొంగాలమ్మ 

సంతోషం చూద్దామా స్వామికి పుష్పాలు వేద్దామా


శంభో శంభో శంభో శంభో 

సాయంకాలం అబ్బో రబ్బో 


భూమి దాటి పోకుండా లేకుండా 

మోక్షాలే చూడాలమ్మో