23, జనవరి 2022, ఆదివారం

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక పాట లిరిక్స్ - Evarikevaru Ee Lokamlo Evariki Eruka Song Lyrics in Telugu - Siri Siri Muvva (1978) Telugu Songs Lyrics












చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)

సంగీతం :  కె.వి.మహదేవన్‌

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

  

 

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏదారెటుపోతుందో ఎవరినీ అడగక

 

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏదారెటుపోతుందో ఎవరినీ అడగక

 

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

 

 

వాన కురిసి కలిసేది వాగులో

వాగువంక కలిసేది నదిలో... హ

వాన కురిసి కలిసేది వాగులో

వాగువంక కలిసేది నదిలో

 

కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో

కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో

కానీ ఆ కడలి కలిసేది ఎందులో

 

 

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏదారెటుపోతుందో ఎవరినీ అడగక

ఎవరికెవరు ఈ లోకంలో 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి