కుమార్ సాను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమార్ సాను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2022, సోమవారం

నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని పాట లిరిక్స్ - Nee Navvule Vennelani Mallelani Song Lyrics in Telugu - Malliswari (2004) Telugu Songs Lyrics











చిత్రం : మల్లీశ్వరి (2004)

సంగీతం : కోటి  

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కుమార్ సాను, సునీత 

 


నీ నవ్వులే వెన్నెలని 

మల్లెలని హరివిల్లులని

ఎవరేవేవో అంటె అననీ 

యేం చెప్పను యేవి చాలవని

నీ నవ్వులే వెన్నెలని 

మల్లెలని హరివిల్లులని

ఎవరేవేవో అంటె అననీ 

యేం చెప్పను యేవి చాలవని

 

బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి

మందారం మురిసిపోదా నీ సిగలో పూసి

వేవేల పువ్వులను పోగేసి 

నిలువెత్తు పాల బొమ్మని చేసి

అణువణువు వెండి వెన్నెల పూసి 

విరి తేనే తోనే ప్రాణం పోసి

ఆ బ్రహ్మ నిన్ను మళ్ళి మళ్ళి చూసి

తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

 

ఎవరేవేవో అంటె అననీ 

యేం చెప్పను యేవి చాలవని

 

పగలంతా వెంట పడినా చూడవు నా వైపు

రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు

ప్రతి చోట నువ్వే యెదురొస్తావు

ఎటు వెళ్ళలేని వలవేస్తావు

చిరునవ్వుతోనె ఉరి వేస్తావు

నన్నెందుకింత ఊరిస్తావు

ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి

తప్పు నాదంటావ నానా నిందలేసి

 

నీ నవ్వులే వెన్నెలని 

మల్లెలని హరివిల్లులని

ఎవరేవేవో అంటె అననీ 

యేం చెప్పను యేవి చాలవని

 


 

1, మే 2020, శుక్రవారం

వందనం వందనం ఓ చెలి వందనం పాట లిరిక్స్ - Vandanam Vandanam O Cheli Vandanam Telugu Song Lyrics - Tolivalapu (2001) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : తొలివలపు (2001)
సాహిత్యం : శ్రీహర్ష
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి

వందనం... వందనం 
ఓ చెలి వందనం..

విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా

జీవితం నా జీవితం 
నీకిదే.. అంకితం

వేదనలో వేడుకనే నేను కానా
చీకటిలో దీపంలా నేను రానా 
ఆమని ఇదిగో వచ్చెనమ్మా 
ప్రేమని మనకి తెచ్చెనమ్మా 
భూమిని స్వరం చేసేనమ్మా

కోయిల కంఠం విప్పెనమ్మా
కమ్మని పాటలు పాడెనమ్మా 
కమ్మని పంట పండెనమ్మా 

కల్లకపటం ఎరుగని నిన్ను
ఎల్లకాలం ప్రేమిస్తా

మళ్లీ గాలి తరగల తోటి 
చల్లగా నిను సేవిస్తా 

కలతంటు నీకోస్తే కరిగి నీరవుతా

వందనం వందనం ఓ చెలి వందనం

బతుకంతా బాసటగా నేను లేనా 
చితి వరకు నెచ్చెలిగా తోడు కానా 
అందం చందం నువ్వే అయితే
నేనే దిష్టి చుక్కై పోతా 
వీడని గుర్తు మచ్చే అవుతా 

సూర్యుడిలాగ నువ్వొస్తుంటే తూరుపూ దిక్కు
నేనే అవుతా తొలివలపులకే వేదిక నవుతా 

దేవుడు ఎదురై నను కరునిస్తే 
వరము నీకై అడిగేస్తా 
చీకటైనా వెన్నెల అయినా నీకు నేనై అడుగేస్తా 
యముడైనా ఎదురోస్తే నేను ఎదురిస్తా 

వందనం వందనం ఓ చెలి వందనం
విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా