29, మార్చి 2022, మంగళవారం
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం పాట లిరిక్స్ - Venugaana Sammohanam Veli Meeda Govardhanam Song Lyrics in Telugu - Swarabhishekam (2004) Telugu Songs Lyrics
26, ఫిబ్రవరి 2022, శనివారం
ఉండలేనంది నా కన్ను నిను కానక పాట లిరిక్స్ - Undalenandhi Naa Kannu Ninu Kaanaka Song Lyrics in Telugu - Vishwaroopam (2013) Telugu Songs Lyrics
30, జనవరి 2022, ఆదివారం
అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద పాట లిరిక్స్ - Andaala Chinni Devatha Aalayame Chesi Song Lyrics in Telugu - Sivaramaraju (2002) Telugu Songs Lyrics
6, జనవరి 2022, గురువారం
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా పాట లిరిక్స్ - Bhaga Bhaga Mande Aa Suryudu Nelaku Song Lyrics in Telugu - Munna (2007) Telugu Songs Lyrics
చిత్రం : మున్నా (2007)
సాహిత్యం : కందికొండ
సంగీతం : హ్యారీస్ జయరాజ్
గానం : శంకర్ మహదేవన్
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
హే... ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే
నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే
హే... సమరానికి కూడా వీడే...సై సయ్యన్నాడే
నేడే ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
వీడే వీడే హోరుగాలై వీచే...
లేచే లేచే లేచి ఉప్పెనల్లే మారే
ఉంటే ఉంటే తప్పు ఉండే ఉంటే
ఎత్తిచూపి సరిచేసి తీరుతాడే
బాధల్లోనే అండై ఉండి
ఆశే నింపి సాగిస్తాడే
ఓడావంటే ధైర్యానిచ్చి
దారే నీకే చూపిస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా హే….
లేదే లేదే హద్దు లేనే లేదే...
చూడే తానే ఒక్క యోధుడల్లే మారే
దూసే దూసే చురకత్తే దూసే
దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే
కష్టాలుంటే తోడుంటాడే కన్నీరొస్తే తుడిచేస్తాడే
ప్రేమే పంచి ప్రేమిస్తాడే నీడై తానే లాలిస్తాడే
భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా
హే... ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే
నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే
హే... సమరానికి కూడా వీడే...సై సయ్యన్నాడే
నేడే ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే
ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే
5, జనవరి 2022, బుధవారం
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం పాట లిరిక్స్ - September Masam September Masam Song Lyrics in Telugu - Sakhi (2000) Telugu Songs Lyrics
చిత్రం : సఖి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.జానకి, శంకర్ మహదేవన్
బాధ తీరునది శాంతి పోవునది
బాధ తీరునది శాంతి పోవునది
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే
ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు
కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కాదా
చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను
కళ్యాణం ప్రేమ ఏం కాదా
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట
కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా
చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు రసిక రసిక కావ్యం
కళ్యానమయ్యాక చిరు బుర్రు తాపాలు
ఏం ఏం ఏం బాధల్
మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం
హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల
కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం
హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి
నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా
కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు
కళ్యానమయ్యాక కరువగులే బావా
విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ
ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం ఉందామా భామ
మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే
29, డిసెంబర్ 2021, బుధవారం
జన జన జన.. జనగణమున పాట లిరిక్స్ - Jana Jana Jana Janaganamuna Song Lyrics in Telugu - Vakeel Saab (2021) Telugu Songs Lyrics
చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్, పృథ్వీచంద్ర
జన జన జన.. జనగణమున
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున
నిలబడగల నిజం మనిషిరా..
నిశి ముసిరిన కలలను
తన వెలుగుతో గెలిపించు
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా..
వదలనే వదలడు..
ఎదురుగా తప్పు జరిగితే..
ఇతనిలా ఓ గళం
మన వెన్ను దన్నై పోరాడితే..
సత్యమేవ జయతే..
సత్యమేవ జయతే..
జన జన జన.. జనగణమున
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున
నిలబడగల నిజం మనిషిరా..
నిశి ముసిరిన కలలను
తన వెలుగుతో గెలిపించు
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా..
గుండెతో స్పందిస్తాడూ
అండగా చెయ్యందిస్తాడు
ఇల చెంప జారెడి ఆఖరి
అశ్రువునాపెడి వరకూ అనునిత్యం
బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమె తన కర్తవ్యం
వకాల్త పుచ్చుకుని
వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి
కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని
కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి
పెట్టిస్తాడు దండాలు
ఇట్టాంటి ఒక్కడుంటే
అంతే చాలంతే
గొంతెత్తి ప్రశ్నించాడో
అంతా నిశ్చింతే
ఎట్టాంటి అన్యాయాలు
తలెత్తవంతే
మోరెత్తే మోసగాళ్ళ
పత్తా గల్లంతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
30, నవంబర్ 2021, మంగళవారం
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా పాట లిరిక్స్ - Manasaa Gelupu Needheraa Manishai Veligipoveraa Song Lyrics in Telugu - Godavari (2006) Telugu Songs Lyrics
చిత్రం : గోదావరి (2006)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్
గానం : శంకర్ మహాదేవన్, చిత్ర
విధి లేదు తిధి లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇక
గురి లేనిదే నీ బాణమింక చేరుకోదు ఎరా
ప్రతి రోజు నీకొక పాఠమే చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...