2, ఫిబ్రవరి 2022, బుధవారం
ఒక లైలా కోసం తిరిగాను దేశం పాట లిరిక్స్ - Oka Laila Kosam Tirigaanu Desam Song Lyrics in Telugu - Oka Laila Kosam (2014) Telugu Songs Lyrics
1, ఫిబ్రవరి 2022, మంగళవారం
సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు పాట లిరిక్స్ - Soggaade Chinni Naayana Okka Pittanaina Kottaledu Song Lyrics in Telugu - Soggade Chinni Nayana (2015) Telugu Songs Lyrics
11, జనవరి 2022, మంగళవారం
కురిసెనా కురిసెనా పాట లిరిక్స్ - Kurisena Kurisena Song Lyrics in Telugu - Orey Bujjiga (2020) Telugu Songs Lyrics
చిత్రం : ఒరేయ్ బుజ్జిగా (2020)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : అర్మాన్ మాలిక్, పి.మేఘన
హో.. కురిసెనా కురిసెనా
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా
కలలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..
ఓ ఓ.. కురిసెనా కురిసెనా
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా
కలలకి కనులకి కలిసేనా
ఒక వరము అది… నన్ను నడిపినది
పసితనముకు తిరిగిక తరిమినది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపినది
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో..
ఓ ఓ.. కురిసెనా కురిసెనా
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా
కలలకి కనులకి కలిసేనా
కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది
నిన్నా మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా
కురిసెనా కురిసెనా తొలకరి వలపులె మనసున
మురిసెనా మురిసెనా కలలకి కనులకి కలిసేనా
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం
6, జనవరి 2022, గురువారం
లవ్ గంటె మోగిదంటా పాట లిరిక్స్ - Love Gante Mogindanta Song Lyrics in Telugu - Shekar (2022) Telugu Songs Lyrics
చిత్రం : శేఖర్ (2022)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : విజయ్ ప్రకాష్, అనూప్ రూబెన్స్, రేవంత్
హ బొట్టూ పెట్టి కాటుకెట్టి
వచ్చిందమ్మా సిన్నది
బుగ్గ మీద సుక్కే పెట్టి
సిగ్గెపడుతు ఉన్నది
అరె నెత్తిమీద బుట్టే పెట్టి
వచ్చిందమ్మ చిన్నది
బుట్టలోన నన్నెపెట్టే వన్నెసిన్నెలున్నది
కోల కళ్ళతో నన్నే చూస్తున్నది
కొంటె కళ్ళతో నమిలేస్తున్నది
ఆ నవ్వే చూసి నా ప్రాణం
జివ్వు జివ్వుమన్నది
డండా డండా డండా
లవ్ గంటె మోగిదంటా
డండా డండా డండా
తొలి ప్రేమే పుట్టిందంట
డండా డండా డండా
లవ్ గంటె మోగిదంటా
చూడీదారు చుట్టుకొని వచ్చిందమ్మ సిన్నది
చున్నీ లాగ చందమామను కప్పుకొని ఉన్నది
చూడీదారు చుట్టుకొని వచ్చిందమ్మ సిన్నది
చున్నీ లాగ చందమామను కప్పుకొని ఉన్నది
మెల్ల మెల్లగా అడుగేస్తున్నది
నేల వెన్నెల మడుగవుతున్నది
తన నడకే చూసి
ధడకు ధడకు ధడకు మన్నదే
డండా డండా డండా
లవ్ గంటె మోగిదంటా
డండా డండా డండా
తొలి ప్రేమే పుట్టిందంట
డండా డండా డండా
లవ్ గంటె మోగిదంటా
చింతా పూల చింతా పూల
చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి
గంతులేస్తూ ఉన్నదీ
ఆ రాణి లాగ రైకే చుట్టి
వచ్చిందమ్మ సిన్నది
రాను రాను అంటూనే
రయ్యిన వచ్చేస్తున్నది
తీగ మల్లెకి చెల్లను అన్నది
తేనె సుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటు నా మనసే
తన మాటే వింటు నా మనసే
నా మాటే విననన్నది
డండా డండా డండా
లవ్ గంటె మోగిదంటా
డండా డండా డండా
తొలి ప్రేమే పుట్టిందంట
1, జనవరి 2022, శనివారం
నాకోసం మారవా నువ్వు పాట లిరిక్స్ - Naakosam Maaravaa Nuvvu Leka Song Lyrics in Telugu - Bangaarraju (2022) Telugu Songs Lyrics
చిత్రం : బంగార్రాజు (2022)
సాహిత్యం : బాలాజీ
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : సిద్ శ్రీరామ్
కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలైందో
అంతగా నాకర్ధంకాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు
నాకోసం మారవా నువ్వు
లేకా నన్నే మార్చేసవా నువ్వు
నాకోసం మారవా నువ్వు
లేకా నన్నే మార్చేసవా నువ్వు
ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు
తొలకరి చిరుజల్లై నువ్వు
ఓ .. ఓ ..
కళ్లకే దొరికావు రంగుల మెరిసావు
నేలపై హరివిల్లా నువ్వు
నిన్నా మొన్నల్లో ఇలా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు
నీకోసం మారానే నేను
నీతో నూరేళ్లు ఉండేలా నేను
నీకోసం మారానే నేను
నీతో నూరేళ్లు ఉండేలా నేను
ఓ .. మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్ను
ఓ ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్ను
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా
నాకే ఈవేళ నేనే నచ్చా నీవల్లా
మోమాటలే దూరంచేసే
మాట నీకు చెప్పేలా
ఓ ఓ నీవెంటే ఉంటున్నా నేను
నువ్వే లేకుంటే ఉంటానా నేను
నీవెంటే ఉంటున్నా నేను
నువ్వే లేకుంటే ఉంటానా నేను
21, అక్టోబర్ 2021, గురువారం
కనులకు తెలియని ఓ కలలా పాట లిరిక్స్ - Kanulaku Teliyani Oo Kalalaa Song Lyrics in Telugu - Malli Modalaindi (2021) Telugu Songs Lyrics
చిత్రం : మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : కృష్ణ చైతన్య
గానం : సిద్ శ్రీరామ్, అనూప్ రూబెన్స్
కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలా నేనే ఓ శిలలా
Alone ….
Alone Alone
Alone Alone
I am lonely
I am so lonely
Alone Alone
Alone Alone
I am lonely
I am so lonely
కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలా నేనే ఓ శిలలా
Alone
విడివిడి అడుగులు పడెను ఎలా
కలవని జంటల ఓ కథలా
ఒంటరి మనసులు ఓ వ్యధలా
Alone ఓ ఓ
వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్ను
మనగతములోనే ఉన్నాను
ఓ చెలి ఓ చెలి
Alone alone (alone )
Alone alone (alone )
Alone alone (alone )
I am so lonely
I am so lonely
తలచావా చెలి నువ్వు అలా
పొలమారిందే ఎందుకిలా
వేరెవరూ నాకేమి ఇలా
Alone ......
చిరునవ్వులకే సంకెళ్లా
వెళిపోయావే ప్రియురాలా
గతమే నువ్వని మరవాలా
Alone
వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్ను
మనగతములోనే ఉన్నాను
ఓ చెలి ఓ చెలి
ఓ చెలి ఓ చెలి
Alone
వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్ను
మనగతములోనే ఉన్నాను
ఓ చెలి ఓ చెలి
ఓ చెలి ఓ చెలి
Alone Alone
