9, జనవరి 2022, ఆదివారం

నా పేరు నరసింహ ఇంటిపేరు రణసింహ (సింగమల్లే నువ్వు శిఖరము చేరు) పాట లిరిక్స్ - Naa Peru Narasimha Intiperu Ranasimha Song Lyrics in Telugu - Narasimha (1999) Telugu Songs Lyrics









చిత్రం : నరసింహ (1999)

సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

 


సింగమల్లే నువ్వు శిఖరము చేరు

శిఖరము చేరి నింగిని కోరు

 

నా పేరు నరసింహ ఇంటిపేరు రణసింహ

నాతోటి ఉన్న సేన ఉరికేటి యువసేన

 

చూపు ఉగ్ర నరసింహ

రూపు దివ్య నరసింహ

యుద్ధమంటూ వచ్చిందంటే

పంజా విప్పే నరసింహ

 

నరసింహ నరసింహ నరసింహ

 

మనసు ఉన్న మనిషినయ్యా

నేను మీసమున్న బాలుడయ్యా

నేను మేలు చేయు వాడ్నయ్యా

మేలు మర్చిపోనయ్యా

ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా

 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు 

నరసింహ నరసింహ

 

నా పేరు నరసింహ ఇంటిపేరు రణసింహ

నాతోటి ఉన్న సేన ఉరికేటి యువసేన

 

చూపు ఉగ్ర నరసింహ

రూపు దివ్య నరసింహ

యుద్దమంటూ వచ్చిందంటే

పంజా విప్పే నరసింహ

 

మనసు ఉన్న మనిషినయ్యా

నేను మీసమున్న బాలుడయ్యా

 

కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు

బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు

దండలు వేయొద్దు 

మణి మకుటాలు అసలొద్దు

నా జన్మ భూమి ప్రేమ చాలులే

 

నా గోరంత చమటకు కొండంత సిరులిచ్చి

పెంచినది ప్రజలే కదా

నా తనువును ధనమును

ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా

 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు

నా పేరు నరసింహ ఇంటిపేరు రణసింహ

నాతోటి ఉన్న సేన ఉరికేటి యువసేన

 

చూపు ఉగ్ర నరసింహ

రూపు  దివ్య నరసింహ

యుద్దమంటూ వచ్చిందంటే

పంజా విప్పే నరసింహ

 

నరసింహ నరసింహ నరసింహ

 

హోయ్ మనసు ఉన్న మనిషినయ్యా

నేను మీసమున్న బాలుడయ్యా

 

నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు

చరితగా మారే స్థాయికి ఎదుగు

నీలో శక్తి ఉన్నదీ దాన్ని పదును పెడితే ఫలితమున్నది

మంచి రోజు రేపే ఆరంభించవా

 

అరేయ్ ఎవరి గుణం ఏవిటో

ఎవరి బలం ఏవిటో

చూసింది ఎవరంటా

అరేయ్ విత్తనము చిన్నదంట 

మర్రి చెట్టు పెద్దదంటా

కొంత కాలం ఆగమంటా

 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు

శిఖరము చేరి నింగిని కోరు

 

నా పేరు నరసింహ ఇంటిపేరు రణసింహ

నాతోటి ఉన్న సేన ఉరికేటి యువసేన

 

నరసింహ నరసింహ నరసింహ నరసింహ

 

చూపు ఉగ్ర నరసింహ

రూపు దివ్య నరసింహ

యుద్దమంటూ వచ్చిందంటే

పంజా విప్పే నరసింహ

 

నరసింహ నరసింహ నరసింహ నరసింహ

 

మనసు ఉన్న మనిషివయ్యా

నేను మీసమున్న బాలుడయ్యా

నేను మేలు చేయు వాడ్నయ్యా

మేలు మర్చిపోనయ్యా

ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా

 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు

శిఖరము చేరి నింగిని కోరు 

నరసింహ

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి