17, జనవరి 2022, సోమవారం

నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా పాట లిరిక్స్ - Nanu Brochevarevura Ninu Vina Raghuveera Song Lyrics in Telugu - Sankarabharanam (1980) Telugu Songs Lyrics











చిత్రం :  శంకరాభరణం (1980)

సంగీతం :  కె.వి.మహదేవన్

సాహిత్యం :  మైసూర్ వాసుదేవాచార్య

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం 

 

 

 

బ్రోచేవారెవరురా నిను విన... నిను విన...

రఘువరా... రఘువరా...

నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా...

 

నీ చరణాం భుజములు నే

నీ చరణాం భుజములు నే

విడజాల కరుణాలవాల

బ్రోచేవారెవరురా... ఆ... ఆ 

 

 

ఓ చతురా!ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా

ఓ చతురా! ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా

ఓ చతురా! ననాది వందిత.. నీకు పరాకేలనయ్యా

 

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే..

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే..

 

స సనిదపద నిస నినిదదపమ

పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమా

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సనిదప మగమనిదని పద మా పదనీ

సమా గరిస రిసానిదప సానిదపమ గామపదని

బ్రోచేవారెవరురా... ఆ ఆ

 

 

 

సీతాపతే నాపై నీకభిమానము లేదా

సీతాపతే నాపై నీకభిమానము లేదా

వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా

నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా... చేయి పట్టి విడువక

 

స సనిదపద నిస నినిదదపమా

పాదమా గా మా పాదాని సనిదపమ నీదపమ

గమపద మగరిస సమా గమపద మాపదని

ససరిని నినిసదా దదనిపాద మపదని

సనిదప మగమనిదని పద మా పదనీ

సమా గరిస రిసానిదప సానిదపమా గామపదని

బ్రోచేవారెవరురా ఆ ఆ...

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి