7, జనవరి 2022, శుక్రవారం

టిల్లు అన్న డిజె పెడితే పాట లిరిక్స్ - Tillu Anna DJ Pedithe Song Lyrics in Telugu - DJ Tillu (2022) Telugu Songs Lyrics









చిత్రం : డిజె టిల్లు (2022)

సాహిత్యం : కాసర్ల శ్యామ్

సంగీతం : రామ్ మిర్యాల 

గానం : రామ్ మిర్యాల 



లాలాగూడ అంబర్ పేట 

మల్లేపల్లి మలక్ పేట 

టిల్లు అన్న డిజె పెడితే 


టిల్లా టిల్లా ఆడాలా 


మల్లేశన్న దావత్ లా 

బన్నూ గాని బారాత్ లా 

టిల్లు అన్న దిగిండు అంటే 

డించక్ డించక్ డుంకాలా 


డిజె టిల్లు పేరు 

వీని స్టయిలే వేరు 

సోకేమో హీరో తీరు 

కొట్టేది తీనుమారు 


డిజె టిల్లు కొట్టు కొట్టు 

డిజె టిల్లు కొట్టు 

బేస్ జర పెంచి కొట్టు 

బాక్సులు పలిగేటట్టు 


డిజె టిల్లు పేరు 

వీని సౌండే వేరు 

పెగ్గేసి కొట్టిడంటే 

దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్  


డిజె టిల్లు కొట్టు కొట్టు 

డిజె టిల్లు కొట్టు 

డిజె టిల్లు కొట్టు 

కొట్టకుంటే నా మీదొట్టు


అరె చమ్కీ షర్టు 

ఆహా వీని గుంగురు జుట్టు 

అట్లా యెల్లిడంటే 

స్టార్లే సలాం కొట్టు 


యే గల్లీ సుట్టు అత్తరే జల్లినట్టు 

ఓహో మస్తుగా నవ్విడంటే 

పోరిలా దిల్లు ఫట్టు 

అద్ది అన్న ఫోటో పెట్టుకొని 

జిమ్ సెంటర్లన్నీ 

పోటీ పడి పడి పబ్లిసిటీ చేస్తాయే 


వీని హవా చూడ బోనాలల శివాలే 

కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోను కొడతాడే 


డిజె టిల్లు పేరు 

వీని స్టయిలే వేరు 

సోకేమో హీరో తీరు 

కొట్టేది తీను మారు 


డిజె టిల్లు కొట్టు కొట్టు 

డిజె టిల్లు కొట్టు 

బేస్ జర పెంచి కొట్టు 

బాక్సులు పలిగేటట్టు


డిజె టిల్లు పేరు 

వీని సౌండే వేరు 

పెగ్గేసి కొట్టిండు అంటే 

దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్ 


డిజె టిల్లు కొట్టు కొట్టు 

డిజె టిల్లు కొట్టు 

డిజె టిల్లు కొట్టు

కొట్టకుంటే నా మీదొట్టు 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి