11, జనవరి 2022, మంగళవారం

శైల సుతా హృదయేశా సాంబశివా పరమేశా పాట లిరిక్స్ - Saila Sutha Hrudayesha Sambasiva Paramesa Song Lyrics in Telugu - Vinayakachavithi (1957) Telugu Songs Lyrics










చిత్రం : వినాయకచవితి (1957)

సంగీతం : ఘంటసాల    

సాహిత్యం : సముద్రాల   

గానం : పి.సుశీల, గోపాలరావు 

 


ఆఆఆఆఆఆఆ..ఆఆఆఅ

శైల సుతా హృదయేశా

సాంబశివా పరమేశా 

శైల సుతా హృదయేశా

సాంబశివా పరమేశా 

 

చంద్రకళాధర ఈశా

చంద్రకళాధర ఈశా

దేహిముదం జగదీశా

 

శైల సుతా హృదయేశా

సాంబశివా పరమేశా 

 

మధుర హాసా 

మృదువిలాసా

వినత వాగీశా 

మధుర హాసా 

మృదువిలాసా

వినత వాగీశా 

యోగిరాజ పరిపాలా 

నాగరాజ గళహారా 

 

శైల సుతా హృదయేశా

సాంబశివా పరమేశా 

శైల సుతా హృదయేశా

సాంబశివా పరమేశా

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి