6, జనవరి 2022, గురువారం

దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పాట లిరిక్స్ - Daakko Daakko Meka Pulocchi Korukuddi Song Lyrics in Telugu - Pushpa (2021) Telugu Songs Lyrics








చిత్రం : పుష్ప (2021)

సాహిత్యం : చంద్రబోస్

సంగీతం : దేవీశ్రీప్రసాద్ 

గానం : శివమ్




తందానే తానేననెనానే తందానే తానేననెనానే 

తానానే తన్నినానినానే తానానే తన్నినారినానే 


వెలుతురు తింటది ఆకు వెలుతురు తింటది ఆకు

ఆకును తింటది మేక ఆకును తింటది మేక

మేకను తింటది పులీ మేకను తింటది పులీ

ఇది కదరా ఆకలి ఇది కదరా ఆకలి


పులినే తింటది చావు చావుని తింటది కాలం 

కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలి 


వేటాడేది ఒకటి పరిగెత్తేది ఇంకొకటి 

దొరికిందా ఇది సస్తాది దొరక్క పోతే అది సస్తాది 


ఒక జీవికి ఆకలేసిందా 

ఇంకో జీవికి ఆయువు మూడిందే 


హేయ్ దాక్కో దాక్కో మేక 

పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్


చేపకు పురుగు ఎరా పిట్టకు నూకలు ఎరా 

కుక్కకు మాంసం ముక్క ఎరా 

మనసులందరికి బతుకే ఎరా 


గంగమ్మ తల్లి జాతర కోళ్లు పొట్టేల కోతరా 

కత్తికి నెత్తుటి పూతారా దేవతకైనా తప్పదు ఎరా 

ఇది లోకం తలరాతరా 


ఏమరుపాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు 

ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు 


కాలే కడుపు సూడదురో నీతి న్యాయం 

బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం 


హేయ్ దాక్కో దాక్కో మేక 

పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్


అడిగితే పుట్టదు అరువు (అరువు)

బ్రతిమలితే బ్రతుకే బరువు (బరువు) 

కొట్టరా ఉండదు కరువు (కరువు) 

దేవుడికైనా దెబ్బే గురువూ 


తన్నుడు సేసే మేలు తమ్ముడు కూడా సెయ్యడు 

గుద్దుడు సెప్తే పాఠం బుద్ధుడు కూడా సెప్పడహె



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి