1, జులై 2021, గురువారం

నా కనులు ఎపుడూ కననె కనని పాట లిరిక్స్ - Naa Kanulu Epudu Kanane Kanani Song Lyrics in Telugu - Rang De (2021) Telugu Songs Lyrics






చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి  
గానం : సిద్ శ్రీరామ్

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా రేయిపై రంగులా 
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన

ఎపుడూ లేనీ ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రానీ ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందెనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో

నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండుగ ఆ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి