1, జనవరి 2022, శనివారం

కొత్త నేలపై కాలి సంతకం పాట లిరిక్స్ - Kotha Nelapai Kaali Santhakam Song Lyrics in Telugu - Radhe Shyam (2022) Telugu Songs Lyrics

2022

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దం!

అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం!!











చిత్రం : రాధే శ్యామ్ (2022)

సాహిత్యం : కృష్ణ కాంత్ 

సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 

గానం : అనిరుధ్ రవిచంద్రన్ 








కొత్త నేలపై కాలి సంతకం 

కొండగాలితో శ్వాస పంపకం 


తెరిచా హృదయం కడుతూ స్నేహం 

గెలిచా ప్రతి శిఖరం ఓ .. ఓ … 


బ్రతుకే పయనం వదిలేయ్ జగడం 

నువ్వు పంచె మంచే మళ్ళీ నీకే దొరకదా 


ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో 

ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో


కొత్త నేలపై కాలి సంతకం 

కొండగాలితో శ్వాస పంపకం


చేతనైతే లోకమంతా హాయి నింపేయ్ 

ఓ .. ఓ .. 

మైలు రాయే లేని దూరం ప్రేమ అంటే … 

ఓ .. ఓ .. 


ఉన్న ఈ చిన్న జీవితం 

ప్రతిక్షణం బ్రతికేయరా 

చెరిపేయ్ అంచనాలని 


మరి విశ్వం మొత్తం

నీలో నీకే దొరుకురా 


ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో 

ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో


ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో  


కొత్త నేలపై కాలి సంతకం 

కొండగాలితో శ్వాస పంపకం 


వెతికా భువనం కొలిచా గగనం 

గెలిచా ప్రతి శిఖరం 

తెరిచా హృదయం కడుతూ పయనం 

మరి విశ్వం మొత్తం నాలో నాకే దొరుకురా


ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో 

ఛల్ చలో చలో 

సంచారి ఛల్ చలో చలో 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి