18, జులై 2021, ఆదివారం

కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ పాట లిరిక్స్ - Kundanapu Bomma Kundanapu Bomma Song Lyrics in Telugu - Ye Maaya Chesave (2010) Telugu Songs Lyrics













చిత్రం : ఏ మాయ చేశావే (2010)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : కళ్యాణి మీనన్, అనంత శ్రీరామ్

గానం : బెన్నీ దయాళ్, కళ్యాణి మీనన్


 




ఆహా...అహ హ....బొమ్మ నిను చూస్తూ

నే రెప్ప వేయడం మరిచా...హే

అయినా హే...ఏవో....హే..

కలలు ఆగవే తెలుసా..హే తెలుసా

నా చూపు నీ బానిస..

నీలో..నాలో..లోలో

నును వెచ్చనైనది మొదలయిందమ్మా

ఓ...ఓ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ

 

కుందనపు బొమ్మ....కుందనపు బొమ్మ...

కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మ...కుందన..

కుందనపు బొమ్మ...నువ్వే మనసుకి వెలుగమ్మా

కుందనపు బొమ్మ...నిన్నే మరువదు ఈ జన్మ

 

హో...నీ పాదం నడిచే ఈ చోట..

హో.....కాలం...కలువై నవ్విందే....

అలలై పొంగిందే..

నీకన్నా నాకున్న....ఆ...

వరమింకేదే...ఏదే...

హో....


వెన్నెల్లో వర్షంలా

కన్నుల్లో చేరావే నువ్వే

నన్నింక....నన్నింక నువ్వే

నా ఆణువణువూ గెలిచావే


కుందనపు బొమ్మ...కుందనపు బొమ్మ...

కుందనపు బొమ్మా

హే.. కుందనపు బొమ్మ...

కుందనపు బొమ్మ...కుందన..

కుందనపు బొమ్మ...

నువ్వే మనసుకి వెలుగమ్మా

కుందనపు బొమ్మ...

నిన్నే మరువదు ఈ జన్మ

 

Maragada tottilil

Malayalikal taraattum

Pennazhage

Maadhanga thooppukalil

Poonkuyilukal inna chernnu,

Pullankuzhal oothukayanu...

Ninna azhagaae...ninn-azhagee....

 

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే..

ఆనందం అందించావే..

నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే..

తీరం మాత్రం దాచావేంటే..బొమ్మా..

కుందనపు బొమ్మ..

కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..

కుందనపు బొమ్మ..ఆ....హో.హో..

కుందన బొమ్మ...

కుందనపు బొమ్మ..కుందన..

కుందనపు బొమ్మ..

నువ్వే మనసుకి వెలుగమ్మ..

కుందనపు బొమ్మ..

నిన్నే మరువదు ఈ జన్మ..

 

కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..

కుందనపు బొమ్మ..

కుందనపు బొమ్మ.ఆ...హో..ఓ..

కుందనపు బొమ్మ..

కుందనపు బొమ్మ..కుందన..

కుందనపు బొమ్మ..

నువ్వే మనసుకి వెలుగమ్మ..

కుందనపు బొమ్మ..

నువ్వే మనసుకి వెలుగమ్మ..హే..హే..

కుందనపు బొమ్మ..

నిన్నే మరువను...హే..ఈ జన్మ..

 

హే...కుందనపు బొమ్మ..

నువ్వే మనసుకి వెలుగమ్మ..

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి