21, జులై 2021, బుధవారం

చికు బుకు చికు బుకు రైలే అదిరెను దీని స్టైలే పాట లిరిక్స్ - Chiku Buku Chiku Buku Raile Song Lyrics in Telugu - Gentleman (1993) Telugu Songs Lyrics














చిత్రం : జెంటిల్‌మేన్ (1993)

రచన : రాజశ్రీ

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

గానం : సురేష్ పీటర్స్

 








చికు బుకు చికు బుకు రైలే

అదిరెను దీని స్టైలే

చక్కనైన చిక్కనైన ఫిగరే

ఇది ఓకే అంటే గుబులే

 

చికు బుకు చికు బుకు రైలే

అదిరెను దీని స్టైలే

చక్కనైన చిక్కనైన ఫిగరే

ఇది ఓకే అంటే గుబులే

 

దీని చూపుకు లేదు ఏ భాషా

కళ్లలోనే ఉంది నిషా

ఈ హొయలే చూస్తే జనఘోష

చెంగు తగిలితే కలుగును శోష

 

చికు బుకు చికు బుకు రైలే

అదిరెను దీని స్టైలే

చక్కనైన చిక్కనైన ఫిగరే

ఇది ఓకే అంటే గుబులే

 

అహ... సైకిలెక్కి మేం వస్తుంటే

మీరు మోటర్ బైకులే చూస్తారు

అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే

మీరు మారుతీలు వెతికేరు

అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే

మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు

అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే

మీరు పంచలొంక చూస్తారు

మీకు ఏవి కావాలో 

మాకు అర్థం కాలేదే

పూలబాణాలేశామే 

పిచ్చివాళ్లయి పోయామే  

 

చికు బుకు చికు బుకు రైలే

అదిరెను దీని స్టైలే

చక్కనైన చిక్కనైన ఫిగరే

ఇది ఓకే అంటే గుబులే

 

మాకు ఆటపాటలో అలుపొచ్చే

మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే

మా మతులు చెదిరి తల నెరుపొచ్చే

రాదులే వయసు మళ్లీ

మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు 

రేపిచ్చుకోవాలి కట్నాలు

అవి లేక జరగవు పెళ్లిళ్లు 

ఎందుకీ గోల మీకు

మీరు ఇపుడే లవ్‌చేస్తే 

మూడుముళ్లు పడనిస్తే

కన్నవాళ్లకు అది మేలు 

చిన్నవాళ్లకు హ్యాపీలు

 

చికు బుకు చికు బుకు రైలే

అదిరెను దీని స్టైలే

చక్కనైన చిక్కనైన ఫిగరే

ఇది ఓకే అంటే గుబులే





 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి