9, జులై 2021, శుక్రవారం

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు పాట లిరిక్స్ - Enduke Praayamu Needi Kaanappudu Song Lyrics in Telugu - Rajakumarudu (1999) Telugu Songs Lyrics










చిత్రం : రాజకుమారుడు (1999)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి   
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 






ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఆ..ఆ..ఆ..ఆ.

కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచానూ పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై
నీకోసం నేనున్నా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయినా తీపే తోడుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే ఈనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమ
నీ ప్రేమకై ఈ జన్మ
నీవే నేనై పొతుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి