చిత్రం : నీవల్లే నీవల్లే (2007)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : హ్యారీస్ జయరాజ్
గానం : క్రిష్ ,అరుణ్
జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్ళో వాలి
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవొద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకెలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటార
పుణ్యభూమిలో తోడుంటార రారా ప్రేమ
నిన్న ఏమిటో తలవొద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకెలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటార
పుణ్యభూమిలో తోడుంటార
జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్ళో వాలి
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
అలరించే పరిమళమా వినలేవా కలవరమా
కింద భూమి ఉంది ఆటే ఆడమంది
నింగే నీకు హద్దు సందేహాలు వద్దు
ఇదే తరుణం తలుపుకి సెలవిచ్చే
అను నిమిషం మనసుని మురిపించే
ఏ పువ్వుల్లోన కన్నీళ్లనే చూడలేదే
జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్ళో వాలి
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
సాగిపోమ్మా పసి మనసా
తూలిపోమ్మ పూలవొడిలో
శిల్పి జీవతత్వం శిల చెక్కడమే
మగువల తీరు తప్పులెంచడమే
గొప్పవాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం
వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం
ఈ లోకంలోన ఉన్నోడెవడు రాముడు కాడు
జూన్ పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్ళో వాలి
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవొద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకెలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటార
పుణ్యభూమిలో తోడుంటార రారా ప్రేమ
నిన్న ఏమిటో తలవొద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకెలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు
దోస్తు ముందరున్నదే నీదంటార
పుణ్యభూమిలో తోడుంటార రారా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి