16, జులై 2021, శుక్రవారం

మనసా మళ్ళీ మళ్ళీ చూశా పాట లిరిక్స్ - Manasa Malli Malli Choosa Song Lyrics in Telugu - Ye Maya Chesave (2010) Telugu Songs Lyrics

















చిత్రం : ఏ మాయ చేసావె (2010)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : అనంత శ్రీరామ్

గానం : దేవన్ ఏకాంబరం, చిన్మయి


 




ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో

ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు

 

మనసా మళ్ళీ మళ్ళీ చూశా

గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా

జతగా నాతో నిన్నే చూశా

నీతో నన్నే చూశా

నను నీకు వదిలేశా

పై లోకంలో వాడు

ఎపుడో ముడి వేశాడు

విడిపోదే విడిపోదే

 

తను వాన విల్లంటా

నువు వాన జల్లంటా

మీలోని ఈ ప్రేమ

కిరణం.. కిరణం 

తను కంటి పాపంటా

నువు కంటి రెప్పంటా

విడదీయలేమంటా

ఎవరం.. ఎవరం

 

మనసా మళ్ళీ మళ్ళీ చూశా

నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా

జతగా నాతో నిన్నే చూశా

నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా

 

తీయనైన చీకటిని తలుచుకునే వేకువలూ

హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలూ

నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ

అవిగో స్వాగతమన్నాయి

 

తను వాన విల్లంటా

నువు వాన జల్లంటా

మీలోని ఈ ప్రేమ

కిరణం.. కిరణం

తను కంటి పాపంటా  

నువు కంటి రెప్పంటా

విడదీయలేమంటా

ఎవరం ఎవరం

 

మనసా మళ్ళీ మళ్ళీ చూశా

నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా

జతగా నాతో నిన్నే చూశా

నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా పై లోకంలో వాడు  

ఎపుడో ముడి వేశాడు

విడిపోదే విడిపోదే

 

తను పాలవెల్లంటా

నువు వాన జల్లంటా

నీలోని ఈ ప్రేమ

తీరడం తీరడం

తను కంటి పాపంటా

నువు కంటి రెప్పంటా

విడదీయలేమంటా

ఎవరం.. ఎవరం

 

ప్రేమ జగం... ఓ... ఓ...

విడుచు క్షణం... ఓ... ఓ...

పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...

కలియుగమే ముగిసేది... ఓ... ఓ...

మరణమ్ముతోనే...







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి