14, జులై 2021, బుధవారం

నీ చూపే నాకు ఆయుషే పోసే పాట లిరిక్స్ - Nee Choope Naaku Aayushu Pose Song Lyrics in Telugu - 99 Songs (2021) Telugu Songs Lyrics












చిత్రం : 99సాంగ్స్ (2021)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాకేందు మౌళి 

గానం : సిద్ శ్రీరామ్

 






ఓఓ..! నీ చూపే నాకు ఆయుషే పోసే

దూరమైతే అది ఏం కానే… ఏం కానే

ఓఓ ఓ..! నీ నవ్వు నన్ను బానిసే చేసే

స్వేచ్ఛే ప్రసాదిస్తే ఏం కానే… ఏం కానే

 

నీ తలపులతోనే ఓ సఖియా

నారోజే మొదలవునే సఖియా

ఇక పగలే సెగలే నా సఖియా, ఆ ఆఆ

సఖియా చెలియా రా… ఆ ఆ ఆఆ

 

నా గళము స్వరము నీవేగా

నా గానము ధ్యానము నీవేగా

నా బతుకున భావము నీవేగా, ఆ ఆఆ

నీవే లేక నే లేనే… ఏ ఏఏ ఏ

 

ఆశైనా ఊసైనా శ్వాసైనా… నీ ధ్యాసే నే

మదిలో నీ గురుతేగా నను నడిపించి మోసేలే

ఓ ఓ.. నీ స్నేహములోనే తేలే నా ప్రాణం

ముంచేసి పోతే ఏం కానే… ఏం కానే

 

నీ కలలే పూని కళ్ళల్లో

కథగా మిగిలే కల్లల్లో

కలకాలం చితిలో నా సఖియా, ఆ ఆఆ

నీవే లేక నే లేనే… ఏ ఏఏ ఏ






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి