3, జనవరి 2022, సోమవారం

డోనాల్ డగ్గు పాట లిరిక్స్ - Donal Daggu Donal Daggu Song Lyrics in Telugu - Hero (2022) Telugu Songs Lyrics









చిత్రం : హీరో (2022)

సాహిత్యం : రోల్ రిడ

సంగీతం : జిబ్రాన్

గానం : రోల్ రిడ,గోల్డ్ దేవరాజ్ 



ఊరు వాడ చూడు ఈడ 

అన్నా కెమూ హలచల్ ఉంది 

కిర్రాకు నే పెంచమంది 

జిల్లా మొత్తం ఊగుతోంది 


గల్లా ఎత్తి స్టెప్ లెండి 

పడి పడి ఇచ్చి పడేయ్  

వీడే ఊర మాస్సు 


అడుగడుగున దంచికొట్టు 

అందరికన్నా ఖాస్సు 

గలగల గోలపెట్టే 

స్టయిలే ఫస్టు క్లాసు 


అన్నకు జరగోడుగు పట్టు 

ఫుల్ ఆన్ జక్కాసు

 

కొట్ట కొట్ట కొట్టరా 

చినిగేట్టు కొట్టరా 

ఎక్కేటట్టు కొట్టరా 

ఇరిగెట్టు కొట్టరా 


Everybody come on sing it 

Lets play the beat now 

Everybody come on sing it 

Lets play the beat now 


I wanna do do 

You wanna do do 

We all do do 

Lets all do 


Cow boy come uh 

Cow boy come uh 

Cow boy come uh 


come uh

come uh


లిటిల్ గా come uh 

లిటిల్ గా come uh 

Come uh come uh


స్టెప్ చూపించిన చిరంజీవి బాసు 

స్టైల్ నేర్పించిన రజినీకాంత్ మాసు 

సెంటి అవ్వాలంటే వెంకీ మామ క్లాసు 

తొడగొట్టాలంటే బాలయ్య బాబు బెస్టు 


స్క్రీన్ మీద అట్టా బేబి ఒచ్చినంటే ఇట్టా 

జిల్లెలమ్మ జిట్టా వేస్తా బంతిపూల బుట్ట 


బీటు బీటు ఏది వచ్చేస్తది 

Get ready 

బీటు బీటు ఏది

కొట్టు కొట్టు మరి 


డోనాల్ డగ్గు మర్గయి

డోనాల్ డగ్గు మర్గయి 

డోనాల్ డగ్గు మర్గయి 

డోనాల్ డగ్గు మర్గయి 


I wanna do do 

You wanna do do 

We all do do 

Lets all do 


Cow boy come uh 

Cow boy come uh 

Cow boy come uh 


come uh

come uh


లిటిల్ గా come uh 

లిటిల్ గా come uh 

Come uh come uh



డోనాల్ డగ్గు మర్గయి

డోనాల్ డగ్గు మర్గయి 

డోనాల్ డగ్గు మర్గయి 

డోనాల్ డగ్గు మర్గయి 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి