చిత్రం : 24 (2016)
సాహిత్యం : చంద్రబోస్
గానం : సిద్ శ్రీరామ్, జోనిటా గాంధీ, సణ్హ మోయిడుట్టి
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే గందరగోళం
నీ వల్లే పిల్లా..
నీ వల్లే త త
నీ వల్లే నీ వల్లే త త తాపం
నీ వల్లే నీ వల్లే త త తాపం
ఈ లోకంలో నే లేనట్టే..
ఓ మైకంలో నీ వెంటే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం
నీ వల్లే గందరగోళం
నీ వల్లే పిల్లా..
మనసుకే మధువువే వయసుకే విషమువే..
నీ ముందె ముందె వెలుగై నిలిచానే
నీ వెనకే వెనకే నీడై నడిచానే..
పడుతున్న లేచినా చలించవే చెలి నువ్వే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
మనసుకే మధువువే వయసుకే విషమువే..
లోకంలో లేనట్టే మైకంలో నీ వెంటే..
మనసుకే మధువువే వయసుకే విషమువే..
నా కథలో కథలో మొదలే అయినావే..
నా నిదరే నిదరే ప్రతి ఊహలో నీవేలే..
మనసుకే మధువువే వయసుకే విషమువే.. ఓఓ..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే గందరగోళం
నిను తాగే గాలులనే తడిమానే హొఒఓ..
నువ్విసిరే వలలో ఒదిగానే.. ఒహొహో..
నదిలా నడిచే సంద్రం నువ్వే
గదిలో తిరిగే గగనం నువ్వే
క్షణం అనిపించే ఒహో యుగమే నువ్వే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే గందరగోళం
మనసుకే, ముడిపడు ముడిపడు..
మధువువే, మదికోని సుఖపడు..
వయసుకే, జతపడి శ్రమపడు..
విషమువే, విషయము విడిపడు..
నీ ముందె ముందె వెలుగై నిలిచానే
నీ వెనకే వెనకే నీడై నడిచానే..
పడుతున్న లేవగనే చలించవే చెలి నువ్వే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం
నీ వల్లే త త తాపం
నీ వల్లే
ఓ.. ఓ..
ప్రతిరోజు ఓ పరిమళమై వస్తావా ఒహొహో..
తేనీగల్లే నువు నా తోడుంటే.. ఒహొహొహో..
మాటలు నేర్చే పొగమంచువే..
ఆటాడించే హరివిల్లువే.. హేయ్..
ప్రాణం పోసే మన్మధ బాణం నువ్వే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
మనసుకే.. మనసొక్క వంతెన..
మధువువే.. మరి మరి వంచన..
వయసుకే.. మన వయసుకే నించెన..
వి వి విషమువే..
వి వి విసిరేయి..
నా కనులే కలలై నీకై వెతికేనే.
అవి కరిగె వేళ బతుకే చితికేనే..
నీ వల్లే సంతోషం అంటుందా ఈ నిమిషం..
నీ వల్లే జీవితం అయిందిలే సంగీతమే..
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే
నీ వల్లే త త తాపం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి