23, అక్టోబర్ 2021, శనివారం

ఊహలే ఊహలే నిను విడవవులే పాట లిరిక్స్ - Oohale Oohale Ninu Vidavavule Telugu Song Lyrics - Jaanu (2020) Telugu Songs Lyrics








చిత్రం : జాను (2020) 

సంగీతం : గోవింద్ వసంత  

సాహిత్యం : శ్రీమణి     

గానం : చిన్మయి, గోవింద్ వసంత   

 


ఆఆఆఆఆఆ....ఆఆఆఅ...

 

పియా బాలము మోరా

పియా మోరా బాలము

 

పియా ఘర్ ఆవో ఘర్ ఆ

పియా ఘర్ ఆ ఓ జీ

బాలమ మోరా

బాలము మోరా పియా

పియా హ బాలము మోరా మోరా

 

ఆ ఆ చిన్ని మౌనములోన 

ఎన్ని ఊగిసలో

కంట నీరు లేని రోజు కలిసెనే

ప్రాణములో ప్రాణ సడే

 

ఊహలే ఊహలే నిను విడవవులే

గుండెకే ప్రాణమై పూసే పూసే

ఊహలే ఊహలే నిను మరిచిన వేళ

ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి