20, అక్టోబర్ 2021, బుధవారం

నిజమేననీ నమ్మనీ పాట లిరిక్స్ - Nijamenani Nammanee Telugu Song Lyrics - Kanche (2015) Telugu Songs Lyrics









చిత్రం : కంచె (2015)

సంగీతం : చిరంతన్ భట్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : శ్రేయా ఘోషల్

 


నిజమేననీ నమ్మనీ..

ఔనా అనే మనసుని

మనకోసమే ఈ లోకం అని..

నిజమేననీ నమ్మనీ..

 

కనుపాప లోని ఈ కలల కాంతి

కరిగేది కానే కాదనీ

గతజన్మలన్నీ మరుజన్మలన్నీ

ఈ జన్మగానె మారనీ

నీ చెంతలోనే చూడనీ

 

నిజమేననీ నమ్మనీ..

ఓ..నిజమేననీ నమ్మనీ..

 

కాలం అనేదే లేని చోటా..

విలయాల పేరే వినని చోటా..

మనం పెంచుదాం..

ఏకమై ప్రేమగా ప్రేమనీ..

 

నిజమేననీ నమ్మనీ..ఈఈ..

నిజమేననీ నమ్మనీ..

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి