20, అక్టోబర్ 2021, బుధవారం

వెన్నెల్లో ఆడపిల్లే తనా పాట లిరిక్స్ - Vennello Aadapille Thanaa Song Lyrics in Telugu - Maestro (2021) Telugu Songs Lyrics






చిత్రం : మాస్ట్రో (2021)

సాహిత్యం : శ్రీజో, కృష్ణ చైతన్య 

సంగీతం : మహతి స్వరసాగర్

గానం : స్వీకార్ అగస్తి



అనగనగనగా అందమైన కథగా 

మొదలైన ఈ మనసే 


నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా 

ఇకపైన ఈ మదినీ 


నిమిషమైన నేను నేనుగా లేనే 

కరుగుతుంటే కలలెన్నెన్నో 

నిన్నలోని నిన్ను వదిలి రాలేనే 

తరుముతుంటే ఊహలు ఎన్నో  


వెన్నెల్లో ఆడపిల్లే తనా 

ఈ చీకటై మిగిలాన 

ఓ ఓ హో 


వెన్నెల్లో ఆడపిల్లే తనా 

ఈ చీకటై మిగిలాన 

ఓ ఓ హో 


స్మరించుకోన స్ఫురించుకోన 

ఆనాటి ఊసులే ఓ ఓ హో 


తరించిపోన నువ్వు తలుచుకున్న  

పోలైతే మారేనా 


చెలి నీతో దూరం  నా తార తీరం 

తనే ముందు ఉన్న అందదు కాస్తయైన 


వెన్నెల్లో ఆడపిల్లే తనా 

ఈ చీకటై మిగిలాన 

ఓ ఓ


వెన్నెల్లో ఆడపిల్లే తనా 

ఈ చీకటై మిగిలాన 

ఓ ఓ హో 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి