చిత్రం : సెహరీ (2021)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
గానం : సిద్ శ్రీరామ్
ఓ కలలా ఇన్నాళ్లు నిన్ను దాచి లోకమే
ఓ కథలా .. ఇవ్వాళ చూపిస్తుంటే చాలులే
నేడు కాలాన్ని ఆపేసి ఏ మంత్రం వేసావే
ఏకాంతమే లేదుగా
నీతోనే నా రోజు సాగేట్టు ఏ మాయ చేసావే
నా దారి మారిందిగా
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
తడబడుతూ తూలుతున్న అయినా …
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
పనిలో పనిగా సరదా మొదలవుతున్న
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
జుంజుం తననన జుం తన నానా
నా చుట్టూ ఏమవుతున్నా
జుంజుం తననన జుం తన నానా
జుంజుం తననన జుం తన నానా
నువ్వుంటే చాలంటున్న
జుంజుం తననన జుం తన నానా
నిన్నా మొన్నపై కక్షే కట్టినా నువ్వే లేవని తెలుసా
ఇవ్వాలె ఇలా నీతో ఉండగా బావుందిలే కొత్తగా
ఇంకాసేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా
పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్ననానుగా
నీతోనే తెల్లారిపోతున్న ఇంకాస్తసేపుండిపోనా
నీతోనే అలారమే లేని లోకాన ఉన్నానుగా
నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే
నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఎం చెప్పనే
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
తడబడుతు తూలుతున్న అయినా …
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
పనిలో పనిగా సరదా మొదలవుతున్న
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే
జుంజుం తననన జుం తన నానా
ఇది చాలా బాగుందిలే
జుంజుం తననన జుం తన నానా
ఇది చాలా బాగుందిలే
జుంజుం తననన జుం తన నానా
జుంజుం తననన జుం తన నానా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి