7, జూన్ 2021, సోమవారం

నిను చూడక నేనుండలేను పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Ninu Choodaka Nenundalenu Song Lyrics in Telugu - Neerajanam (1988) Telugu Songs Lyrics















చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ పి నయ్యర్
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి










ఆఆఆఆఅహాహాహా
ఆఆఆఆఅహాహాహా
ఓహో ఓహో ఓహో 

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో..
ఆహాహా.. ఓహోహో..
ఓహోహో..ఆహాహా..

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

ఓహోహో..ఆహాహా..
ఆహాహా..ఓహోహో 
ఓహాహా..ఆహోహో..
ఆహాహా..ఓహోహో..

నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి