చిత్రం : డ్యూయట్ (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..
శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె
నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..
నెచ్చెలీ నీ పూజలకె నా మనసులోని ప్రణయం
నా చెలీ నువు కాదంటే ఎద రేగుతుంది విలయం
నా ప్రేమ నే.. ఈ దేవతా... కరుణించదా.. బతికించదా
అమృతం ఇలా విషమైనదా కలనేడు శిల ఐనదా...
నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..
నా కలై నువు రాకుంటే ఎద వగచి వగచి పగిలె
నా జతే నువు లేకుంటే మది సెగల రగిలి పగిలె
ఓ నేస్తమా.. నా ప్రాణమా.. కల తీరదా ఓ మౌనమా
ఇది న్యాయమా.. ఇది ధర్మమా.. ప్రేమిస్తే అది నేరమా...
నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..
శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి