2, ఆగస్టు 2021, సోమవారం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం పాట లిరిక్స్ - Kannulaku Choopandam Kavithalaku Ooohandam Telugu Song Lyrics - Padmavyuham (1992) Telugu Songs Lyrics






చిత్రం : పద్మవ్యూహం (1993)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాజశ్రీ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కిరణాలు రవికందం సెలయేరు భువికందం

మగువలకు కురులందం మమతలకు మనసందం

పుత్తడి కి మెరుపందం పున్నమి కి శశి అందం

పుత్తడి కి మెరుపందం పున్నమి కి శశి అందం

నాదాలు శృతికందం రాగాలు కృతికందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


వేకువకు వెలుగందం రేయంత అతివందం

వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం

తలపులే మదికందం వయసుకే ప్రేమందం

తలపులే మదికందం వయసుకే ప్రేమందం

పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కన్నులకు చూపందం కవితలకు ఊహందం

చిరు నవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి