11, ఆగస్టు 2021, బుధవారం

దేశమొక్కటే దేహమొక్కటే పాట లిరిక్స్ - Deshamokkate Dehamokkate Song Lyrics in Telugu - Sachin (2017) Telugu Songs Lyrics













చిత్రం : సచిన్ (2017)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : వనమాలి 

గానం : నకుల్ అభ్యంకర్ 


 





ఒఓఓ ఓ నేస్తం ఓ సోదరా

లోకనికంతా నువ్వేగ తారా

నిదురే వీడీ లేవాలి

ఓ ఆశతో మేల్కోవాలి

గెలిచె నువ్వే నువ్వే

 

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే దేహమొక్కటే

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే గెలిచే తీరు

 

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే దేహమొక్కటే

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే గెలిచే తీరు 

 

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే దేహమొక్కటే

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే గెలిచే తీరు 

 

ఆలకించాలిలే మాటలే ప్రేమతో

ఓటమే నిత్యమూ తలవడం ఎందుకో

జగతిలో ఉన్నతం దానిపేరే ఇండియా

జీవితం ప్రాణమూ నాకదే లేవయా

గుండెలో ప్రతి నరం పాడె నీ తలపుతో

ఆలకించాలి ఈ మాటనే ప్రేమతో

 

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే దేహమొక్కటే

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే గెలిచే తీరు 

 

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే దేహమొక్కటే

దేశమొక్కటే దేహమొక్కటే

ఓ దేశమొక్కటే గెలిచే తీరు

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి