18, జనవరి 2021, సోమవారం

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే పాట లిరిక్స్ - Janma Needele Maru Janma Neekele Telugu Song Lyrics - Premisthe (2005) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాట చూడవచ్చు




చిత్రం : ప్రేమిస్తే (2005)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : జాషువా శ్రీధర్
గానం : హరిచరణ్


జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే.....
జతను విడిచావో.....చితికి పోతానే

ప్రియతమా.... ప్రణయమా...
కుమలకే......  ప్రాణమా.......
అడుగు నీతోనే 

జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే......
జతను విడిచావో...... చితికి పోతానే


కన్నుల భాదను కన్నుల నీరే... తెలుపును
వలచిన హృదయము తెలుపదులే


గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే....
ఎన్నడు దేవత పూజకు నోచవులే 

మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా
గూడు మన ప్రేమకు ఓటమీ రానే రాదు 

ప్రతి నదికి మలుపులు తద్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం

సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మినుగురులే ఒడి కిరణం


తల్లిని తండ్రిని కాదని ప్రేమే....
కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా

గుండెపై నీవుగా వాలిన ప్రేమలో.....
ఎదురుగా పిడుగులే పడినను విడువనులే

స్నానానికి వేన్నిలవుతా అవికాచే మంటనవుతా 
హృదయంలో నిన్నే నిలిపాలే

నిదురించే కంట్లో నేనే పాపల్లె మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే...

నేనంటే నేనే కాదు
నువ్వులేక నేనే లేను
నీ కంటి రెప్పల్లె ఉంటా....

జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే..... జతను విడిచావో.....
చితికి పోతానే

ప్రియతమా.... ప్రణయమా...

కుమలకే......  ప్రాణమా....... అడుగు నీతోనే 

జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే...... జతను విడిచావో...... చితికి పోతావే









 
 

17, జనవరి 2021, ఆదివారం

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో పాట లిరిక్స్ - Nee Navvu Cheppindi Naatho Nenevvaro Emito Song Lyrics in Telugu - Antham (1990) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాట వినండి 








చిత్రం  : అంతం (1990)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :  ఆర్.డి.బర్మన్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం








నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో

హో లలాలల హో లలాలల

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
హో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ

నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ 

నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని
నీ సిగ్గు నా జీవితాన తొలిముద్దు పెడుతుందని

ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో  

సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు 
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు 

హా లలాలల హా లలాలల

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో

 

16, జనవరి 2021, శనివారం

ఒకే ఒక లోకం నువ్వే పాట లిరిక్స్ - Okey Oka Lokam Nuvve Song Lyrics in Telugu - Sasi (2021) Telugu Songs Lyrics

 


ఇక్కడ ఈ పాట వినండి



చిత్రం : శశి (2021)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : అరుణ్ చిలువేరు
గానం : సిద్ శ్రీరామ్,సునీత


ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా


ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా

ఓ ..కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా

నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో మంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే

ఎండే నీకు తాకిందంటే
చెమటే నాకు పట్టెనే
చలే నిన్ను చేరిందంటే
వణుకు నాకు పుట్టేనే

దేహం నీది నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా 








15, జనవరి 2021, శుక్రవారం

ఆకాశం హద్దుగా సాగిపో సోదరా పాట లిరిక్స్ - Aakasam Hadduga Saagipo Sodara Song Lyrics in Telugu - Saroja (2010) Telugu Songs Lyrics




ఇక్కడ ఈ పాట వినండి

 




చిత్రం : సరోజ (2010)
సాహిత్యం : వెన్నెలకంటి 
సంగీతం : యువన్ శంకర్ రాజా
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







ఆకాశం హద్దుగా సాగిపో సోదరా 
నేలపై సూర్యుడా విజయమే నీదిరా 
నిప్పుల ఉప్పెన గుప్పిటే పట్టరా
చీకటే చీల్చగా వేకువై పుట్టరా 

ముల్ల బాటైనా పూబాటగా మార్చి 
పోరాడితే రానిదీ గమ్యము 
కాలమే ఆగిపోవాలి నీకొరకు 
లోకాలు నడవాలి నీ వెంట కడవరకు 

ఆకాశం హద్దుగా సాగిపో సోదరా 
నేలపై సూర్యుడా విజయమే నీదిరా 
నిప్పుల ఉప్పెన గుప్పిటే పట్టరా
చీకటే చీల్చగా వేకువై పుట్టరా 


నిన్న రాదు రేపు లేదు నేడు మాత్రం నీదిలేరా 
ఓర్పుతోటి మార్పు తెచ్చి కూర్పు నీవై మారిపోరా

కొండలైనా పిండికొట్టే గుండె నీది కండ నీది 
కానిదేది అలుపు సొలుపు లేదులేరా 
గెలుపు తలుపే తట్టుకోరా 
ధైర్యమే నీ ఆయుధం గా వీరుడల్లే సాగిపోరా 

ఇక హద్దుల్ని చేరిపేయి పొద్దుల్ని కలిపేయి
ఆకాశమే నీకు తలవంచురా సోదరా

ఆకాశం హద్దుగా సాగిపో సోదరా 
నేలపై సూర్యుడా విజయమే నీదిరా 
నిప్పుల ఉప్పెన గుప్పిటే పట్టరా
చీకటే చీల్చగా వేకువై పుట్టరా 

అదుపులేని అడుగు నువ్వు
పిలుపు లేని పిడుగు నువ్వు
ఆపదల్లో స్నేహితుడ్ని కాపుకాసే గొడుగు నువ్వు
సమరమందు తిమిరమంతా సమసిపోదా 
జగతికంతా వెలుగునివ్వు 

దిక్కలన్ని తేలిపోని
చుక్కలన్ని రాలిపోని 

దిక్కరించే ధైర్యముంది 
తిరుగులేని సైన్యముంది 

నువ్వొకనాడు జీరోవి 
ఈనాడు హీరోవి 

మీదారికిక మీద ఎదురేది సోదరా 

ఆకాశం హద్దుగా సాగిపో సోదరా 
నేలపై సూర్యుడా విజయమే నీదిరా 
నిప్పుల ఉప్పెన గుప్పిటే పట్టరా
చీకటే చీల్చగా వేకువై పుట్టరా 

ముల్ల బాటైనా పూబాటగా మార్చి 
పోరాడితే రానిదే గమ్యము 
కాలమే ఆగిపోవాలి నీకొరకు 
లోకాలు నడవాలి నీ వెంట కడవరకు 

ఆకాశం హద్దుగా సాగిపో సోదరా 
నేలపై సూర్యుడా విజయమే నీదిరా 
నిప్పుల ఉప్పెన గుప్పిటే పట్టరా
చీకటే చీల్చగా వేకువై పుట్టరా 





14, జనవరి 2021, గురువారం

చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే పాట లిరిక్స్ - Chitti Nee Navvante Lakshmi Patase Telugu Song Lyrics - Jathi Ratnalu (2021) Telugu Songs Lyrics

 



                 

ఇక్కడ ఈ పాటని వినండి




చిత్రం : జాతిరత్నాలు (2021)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
సంగీతం : రాథన్ 
గానం : రామ్ మిర్యాల 



చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే 

అట్టా నువ్వు గిర్రా గిర్రా 
మెలికలు తిరిగే ఆ ఊసే 

నువ్వు నాకు సెట్ అయ్యావు అనీ 
సిగ్నల్ ఇచ్చే ఆ బ్రేకింగ్ న్యూసే 

వచ్చేసావే లైనులోకి వచ్చేసావే 
చిమ్మ చీకటికున్నా జీందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే 

హత్తేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే 
బ్లాక్ & వైట్ లోకల్ గాని 
లోకంలోన రంగులు పూసావే


చిట్టి నా బుల్ బుల్ చిట్టి 
చిట్టి నా చుల్ బుల్ చిట్టి 

నా రెండు బుగ్గలు పట్టి 
ముద్దులు పెట్టావే 

చిట్టి నా జిల్ జిల్ చిట్టి 
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే 

యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే 
చిటికలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే 

మేడం ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా 
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా 

మాసుగాడి మనసుకే వొటేసావే 
బంగ్లా నుండి బస్తీ కి ఫ్లైటేసావే 

తీన్మారు చిన్నోడిని డిజే స్టెప్ లు ఆడిస్తివే 
నసీబ్ బ్యాడ్ ఉన్నోన్ని నవాబు చేసేస్తివే 

అతిలోక సుందరివి నువ్వు 
ఆఫ్టరాల్ ఓ టప్పోరి నేను 

గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకీ చేరిస్తివే 
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే 

మిర్చి బజ్జీలాంటి లైఫులో నువ్వు 
ఆనియాన్ ఏసావే 

అరెరే గిచ్చేసావే లవ్ డాట్ గిచ్చేసావే 
మస్త్ మస్త్ బిర్యానీ లో నీంబూ చెక్కై హల్ చల్ చేసావే 


చిట్టి నా బుల్ బుల్ చిట్టి 
చిట్టి నా చుల్ బుల్ చిట్టి 

నా రెండు బుగ్గలు పట్టి 
ముద్దులు పెట్టావే 

చిట్టి నా జిల్ జిల్ చిట్టి 
చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేస్ బుక్ లో లక్ష లైకులు కొట్టావే 


1, జనవరి 2021, శుక్రవారం

కమ్మని కలలకు ఆహ్వానం పాట లిరిక్స్ - Kammani Kalalaku Aahwanam Song Lyrics in Telugu - Priya O Priya (1997) Telugu Songs Lyrics


మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ‘
నేనునాపాట.బ్లాగ్ స్పాట్.కామ్’ తరపున 
2021 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. 
ఈ నూతన సంవత్సరం మీకు చాలా సంతోషకరమైనదిగా 
మరియు సంపన్నవంతమైనదిగా నిలవాలని.. 
మీరు కోరుకున్న విజయతీరాలను అధిరోహించి, 
మీ మీ రంగాల్లో మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని 
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీకోసం ఒక చక్కనైన హూషారైన పాట 
ఈ కొత్త సంవత్సరం నాడు 
మన నేను నా పాట లో 





ఇక్కడ ఈ పాటని చూడండి









చిత్రం : ప్రియా ఓ ప్రియా (1997)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : కోటి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర






హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల

కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం

హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్

పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
చిరునవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవరాగం

హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయర్

కమ్మని కల్లలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం

హ్యాపీ న్యూఇయర్


ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్న మాట
నా కోసమే వస్తావని
కట్టానులే ఓ కలల కోట
అణువణువు నిన్ను తడిమే
చూపులకి ఎంత మహిమో
అణుక్షణము నిన్ను పిలిచే
పెదవులకి ఎంత సుఖమో

ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా

మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా ఓ ప్రియా


హూలల హూలల హులలా హులలల్లలా
హూలల హూలల హులలా హులలల్లలా

ఓ నేస్తమా ఓ నేస్తమా
చిరు గాలితో చిరు గాలితో
కబురంపినా కబురంపినా నేనాగలేక

ఓ జానేమన్ ఓ జానేమన్
మేడిన్ హేవెన్ మేడిన్ హేవెన్

రాసేయనా రాసేయనా
ఓ ప్రేమ లేక

విరహమనే మంచు తెరలో
చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చ బడితే
కరుగునులే కన్నె బిడియం

ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా ఓ ప్రియా

పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం

ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా