9, మార్చి 2022, బుధవారం

రారా ప్రియా సుందరా కౌగిలిలో పాట లిరిక్స్ - Rara Priya Sundara Kougililo Ninnu Song Lyrics in Telugu - Bhakta Prahlada (1967) Telugu Songs Lyrics





















చిత్రం : భక్తప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : దాశరథి 
గానం : పి.సుశీల







రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!

కౌగిలిలో నిన్ను కరగింతురా
కౌగిలిలో నిన్ను కరగింతురా
రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!

వెన్నెల వేళ విలాసాలతేల 
వెన్నెల వేళ విలాసాలతేల 
వేచితి నీకై క్షణాలే యుగాలై
వేచితి నీకై క్షణాలే యుగాలై
విరహములో నేను వేగినదాన 
విరహములో నేను వేగినదాన 
సరగున నన్నేలరా.. ఆఅ.ఆఆ..        
సరగున నన్నేలరా.. ఆఅ.ఆఆ..

రారా! ప్రియా! సుందరా! ఆఆఅ...
రారా! ప్రియా! సుందరా!
కౌగిలిలో నిన్ను కరిగింతురా
రారా! ప్రియా! సుందరా!






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి