29, మార్చి 2022, మంగళవారం

ఎటువంటి మోహమో గాని పాట లిరిక్స్ - Yetuvanti Mohamo Gani Song Lyrics in Telugu - Mahakavi Kshetrayya (1976) Telugu Songs Lyrics




















చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం : పి.ఆదినారాయణరావు  
సాహిత్యం : క్షేత్రయ్య  
గానం : రామకృష్ణ  






ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
ఓ.. మగువ.. 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

కలికి నిన్నెడబాసినది 
మొదలు నీరూపు
కనులకే కట్టి నటులుండునే 
చెలియ నేనొకటి తలచెదనన్న 
నీ చేయు చెలిమి తలపై యుండునే 
ఓ మగువా

సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే
సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి