1, ఫిబ్రవరి 2022, మంగళవారం

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు పాట లిరిక్స్ - Ninnu Roddu Meeda Choosinaadhi Lagayithu Song Lyrics in Telugu - Savyasachi (2018) Telugu Songs Lyrics













చిత్రం : సవ్యసాచి (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి, వేటూరి 
గానం : పృథ్వీచంద్ర, మౌనిమ చంద్రభట్ల, 




నూనూగు మీసాల నూత్న యవ్వనమున
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైందీ ప్రేమ కహానీ
ఆ కాంటీన్ లో సొల్లు కబుర్లు 
నైటంతా బైక్ షికారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీట్టే
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాక్డ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయతు
మై హార్ట్ ఈజ్ బౌన్సింగ్ 
ఎన్ ఫాలింగ్ యట్ యూ

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వే కదా నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయతు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగమన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత్తం
దునియానంత దున్నేద్దాము
తుబిందా.. లగాయతు.. 

లైలా మజ్ను
లగ్గాయతు లగ్గాయతు
దేవ్ డి పారు
లగ్గాయతు లగ్గాయతు
మై దీవానీ తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నర్ లో
చెయ్యి చేయీ తగిలేలా
గురుతుందా రసలీలా

లేట్ నైట్ లో లైవ్ చాట్ లో 
ఎన్ని పాటలో హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు చిల్లర ఊహాలు
ఎన్నని చెప్పను పిల్లో మరదల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నిన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి