26, ఫిబ్రవరి 2022, శనివారం

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే పాట లిరిక్స్ - Ninna Sandhya Vela Kalalo Sandhadi Song Lyrics in Telugu - Chilipi Mogudu (1981) Telugu Songs Lyrics





















చిత్రం : చిలిపిమొగుడు (1981)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : రాజశ్రీ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ 







నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే 
తేనెల తేలించే ఎదలో రాగం పల్లవించే 
ఊహల వయ్యారం నన్నొక బొమ్మగ ఊగించే 
బొమ్మగ ఊగించే.. మ్మ్ఊహూహూ... ఆఆఆఆ..
ఆశలు పండించే నాలో యవ్వనమూరించే 

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే 
పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే 
పడచుదనం వగలై తెలిపే భావం పలకరించే 
అల్లరి నా మనసే చెలికి అల్లన విన్నవించే 
మోజులు వెన్నెలగా.. మోజులు వెన్నెలగా.. 
నిలిపే ఊహుహుఊహుహుహూ

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే..









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి