సాహితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2022, శనివారం

మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి పాట లిరిక్స్ - Meghama Neelimeghama Eduruchoosa Nee Poolajalluki Song Lyrics in Telugu - Journey (2011) Telugu Songs Lyrics

















చిత్రం : జర్నీ (2011)
సంగీతం : సత్య
సాహిత్యం : సాహితి 
గానం : కార్తీక్





మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా
ఆ విసుగులో ఏ మెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే

మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి

రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా
బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా
అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా
నిలిచాను ఆ పిల్ల గుండెలో
నిలిచిందో పిలిచిందో వీధిలో
నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే ఈ పూలకొమ్మకి

మేఘమా నీలిమేఘమా
కాచుకున్నా నీ మొదటి ముద్దుకీ

నంబరు అడగాలా ఫోను చెయ్యాలా
అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా
ఎలా వచ్చిందో ఎదురులో
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా
మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా
ఎట్లా పడ్డాది ప్రేమలో
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి

మేఘమా నీలిమేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
నాకు నీ ప్రేమే కావాలిలే..  

20, జూన్ 2021, ఆదివారం

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Jabiliki Vennalaki Puttina Punnamile Telugu Song Lyrics - Chanti (1992) Telugu Songs Lyrics







చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సాహితి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం    

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

ముద్దులోనే పొద్దుపోయే 
కంటి నిండా నిదరోవే 
చంటి పాడే జోలలోనే

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ

దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన

మంచు కన్నా చల్లనైనా 
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా