సంజీవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంజీవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2021, బుధవారం

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే పాట లిరిక్స్ - Kannullo Nee Ropame Gundello Nee Dhyaname Telugu Song Lyrics - Ninne Pelladatha (2013) Telugu Songs Lyrics









చిత్రం : నిన్నే పెళ్ళాడుతా (1996)

సంగీతం : సందీప్ చౌతా

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : సంజీవ్, సుజాత

 


కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

 

మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా  

నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా

గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం 

 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 

 

 అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని

తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ

చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం 

 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 

ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనం  

 కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే