శివగణేశ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివగణేశ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జులై 2021, శనివారం

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు పాట లిరిక్స్ - Utti Meeda Koodu Uppu Chepa Telugu Song Lyrics - Oke Okkadu (1999) Telugu Songs Lyrics






చిత్రం : ఒకే ఒక్కడు (1999)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేశ్

గానం : శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి

 

హే... చంద్రముఖి...

లైల లైలలే లై లలైలే

లైల లైలలే లై లలైలే

హే... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...

వడ్డించ నువ్వు చాలు నాకు

ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన

చచ్చిపోవ తోచెనమ్మ నాకు

 

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...

వడ్డించ నువ్వు చాలు నాకు

ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన

చచ్చిపోవ తోచెనమ్మా...హే...

 

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా

కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

 

కొర్రమీను తుళ్లే కాలువలో

రెల్లుగడ్డి మొలిచే రేగడిలో

నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై

సరి గంగ స్నానాలు చేద్దామా

సిగ్గు విడిచి వెయ్ వెయ్.. 

లైలైలైలైలై లైలలైలైలైలైలై...

కోకలు రాకలు కల్లేనోయ్

బతుకే నిమిషం నిజమేనోయ్

ఏ... అరటి ఆకున నిన్నే విందుగ

చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్

ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్

చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్

పరువపు వయసు సేవలన్నీ

జై జై జై జై జై జై కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

 

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...

వడ్డించ నువ్వు చాలు నాకు

ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన

చచ్చిపోవ తోచెనమ్మ నాకు

ఓ చంద్రముఖి... చంద్రముఖి 

ఓ లైల లైల లైలై... చంద్రముఖి 

లైలైలైలైలై లైలైలైలైలై

 

గాలి తప్ప దూరని అడవిలో

తుర్రుపిట్ట కట్టిన గూటిలో

ఒకరోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్

నువ్వు చీర దొంగలించి పోయినా

పరువు నిలుపు నాచేయి

వలువలు అన్నవి కల్లేనోయ్

దాగిన ఒళ్లే నిజమేనోయ్

వలువలు అన్నవి కల్లేనోయ్

దాగిన ఒళ్లే నిజమేనోయ్

అంతటి అందం నాకే సొంతం

ఎదలో రొదలే తైతైతై

తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్

మేను మేను కలవడమే  హయ్ హయ్

 

ఉట్టిమీద కూడు ఉప్పు చేపతోడు

వడ్డించ నేను చాల నీకు

ముద్దుపెట్టినెత్తిన గుండెల మధ్యన

చచ్చిపోవ తోచెనా నీకూ

 

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...

వడ్డించ నువ్వు చాలు నాకు

ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన

చచ్చిపోవ తోచెనమ్మా...హే...

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా

కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

కోలా ఓ కోలా కోలా గలా...

 


 

23, జులై 2021, శుక్రవారం

ఏరువాక సాగుతుండగా పాట లిరిక్స్ - Yeuvaaka Saaguthundaga Song Lyrics in Telugu - Oke Okkadu (1999) Telugu Songs Lyrics













చిత్రం : ఒకే క్కడు (1999)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

రచన : ఏ.ఎం.రత్నం, శివగణేశ్

గానం : స్వర్ణలత, శ్రీనివాస్

 





ఎలేలే... ఏ... ఏ... ఏలేలే... ఏ...


ఏరువాక సాగుతుండగా

చెట్టు పైరగాలి వీస్తుండగా

నే నేరు దాటి అయ్యకేమో

సద్దికూడు తీసుకెళ్ళా

ఎన్నో మంచి మంచి శకునాలు

చూసి నేను మురిసిపోయా

 

ఒకవైపు కన్నదిరే

మరువైపు మేనదిరే

వీధుల్లో నిండిన కుండలు

మ్రోగెను గంటలు ఏలనో

ఒక పూలమ్మి ఎదురొచ్చె

పాడి ఆవొకటి కనిపించె

ఇక ఏమౌతుందో ఏటౌతుందో

ఈ చిన్నదాన్ని దైవం మెచ్చి

వరమిచ్చునో

 

సొంపైన సంపంగి

నీ చెంపలోన కెంపు ఉంది

నా కళ్ళలోన గూడుగట్టి

చెవిలోన పాడే చిలకా

నువ్వు అందకుండ పోతుంటే

నన్ను వీడి పోవు వయసు

 

 


 

19, జూన్ 2021, శనివారం

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Andaala Rakshasive Gundello Gucchave Song Lyrics in Telugu - Oke Okkadu (1999) Telugu Songs Lyrics















చిత్రం : ఒకే ఒక్కడు (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్  
సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేశ్    
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి 





అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

గడ్డి మొక్కకు కోత తెలియునా
బాలకొమరి నే కానా
నీటి కొంగను చేప మింగునా 
జరుగునా
బైట పూసినా లోన కాసెడి
శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి
తుంటరి సుమా

చిలకా రామచిలకా 
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

సూర్యుణ్ణి రెండు చేసి కళ్లలోన దాచుకుందో
చందురుని కంటిపాపలోన తాను ఉంచుకుందో
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా
మిణుగుర్లు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయా
తలగడగ నాకొక్క పంచె నువు ఈయవయా
కనుల కునుకే కలయా..

చిలకా రామచిలకా 
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 
 
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి
ఆడుకుందాం.. మొగలిపువ్వా 
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి
ఆడుకుందాం.. మొగలిపువ్వా

తేనెపట్టు పట్టుబట్టి పాడుచెయ్య శపధమా
ప్రేమంటె పార్టీ విడిచి పార్టీ మార్చు విషయమా
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులవుదువా
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నే కనక నీరైతే నీ నుదుటిపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే...

చిలకా రామచిలకా
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

గడ్డి మొక్కకు కోత తెలియునా
బాలకొమరి నే కానా
నీటి కొంగను చేప మింగునా 
జరుగునా
బైట పూసినా లోన కాసెడి
శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి
తుంటరి సుమా