చిత్రం : అనసూయ (2007)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : శేఖర్ చంద్ర
గానం : వేణుగోపాల్
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ముద్దోచ్చే బుడి బుడి నడకలు
మురిపించే కిల కిల నవ్వులు
నీ బాల్యం గుర్తొస్తుందా తననే చూస్తుంటే
ఆ దేవుడు వేసిన బంధం
మీ ఇద్దరిదంటవా
నీ ఒడినే ఊయల చేసి
జోలనే పాడవా
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ఓ ...
దిగులుగ తను ఉంటే ధైర్యం అవుతావా
చెదిరిన ఆశలకే రెక్కలు కడతావ
తన కనులకే కొత్త లోకాన్ని
నువు చెలిమితో చూపుతావ
అడుగడుగునా పంచి ఇస్తావ
ప్రేమంతా ....
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిన్నటి దాకా మీరు ఒకరికి ఒకరే కారు
చెలిమే కుదిరెను నేడు చెదరదు గా ఏనాడూ
తన బరువు... హోయ్ బాధ్యతలు... హోయ్
మోయటమే ఇక నీ పని అనుకోని
అమ్మై ఆదరిస్తవా నాన్నై నీడ నిస్తవా
అన్నీ నేర్పుకుంటావ నూరేళ్ళు ఇలా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : శేఖర్ చంద్ర
గానం : వేణుగోపాల్
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ముద్దోచ్చే బుడి బుడి నడకలు
మురిపించే కిల కిల నవ్వులు
నీ బాల్యం గుర్తొస్తుందా తననే చూస్తుంటే
ఆ దేవుడు వేసిన బంధం
మీ ఇద్దరిదంటవా
నీ ఒడినే ఊయల చేసి
జోలనే పాడవా
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ఓ ...
దిగులుగ తను ఉంటే ధైర్యం అవుతావా
చెదిరిన ఆశలకే రెక్కలు కడతావ
తన కనులకే కొత్త లోకాన్ని
నువు చెలిమితో చూపుతావ
అడుగడుగునా పంచి ఇస్తావ
ప్రేమంతా ....
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిన్నటి దాకా మీరు ఒకరికి ఒకరే కారు
చెలిమే కుదిరెను నేడు చెదరదు గా ఏనాడూ
తన బరువు... హోయ్ బాధ్యతలు... హోయ్
మోయటమే ఇక నీ పని అనుకోని
అమ్మై ఆదరిస్తవా నాన్నై నీడ నిస్తవా
అన్నీ నేర్పుకుంటావ నూరేళ్ళు ఇలా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆకాశం మెరిసేను మెరిసేను
ఆ మేఘం కరిగెను కరిగెను
ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి