4, జూన్ 2020, గురువారం

సరదాగా ఈ సమయం పాట లిరిక్స్ - Saradaga Ee Samayam Telugu Song Lyrics - Vinayakudu (2008) Telugu Songs Lyrics






వినాయకుడు (2008)
సాహిత్యం : వనమాలి
సంగీతం : శ్యామ్ ప్రసన్ 
గానం : ఉన్ని కృష్ణన్, చిత్ర 

సరదాగా ఈ సమయం చేసేనా మనతో పయనం
నీ జతలో ఈ నిశిలో నా అడుగే ఏ దిశలో 
తెలిసేనా చివరికైనా చెలిమెదో చెరువవునా

ఓ దూరమా ఇది నీ వైనమా 
దోబూచులే ఇక చాలించుమ
చూసావటే ఓ పంతమా 
నీ వల్లనే ఈ బంధమా 

ఈ నిమిషం తనతో పయనం
అనుకోని చిత్రమేనా అనుకోని చిత్రమేనా 

నాతో తను నడిచే హాయిలో ఆపేదెల నిను ఓ కాలమా 
ఈ సంబరం నా సొంతమా చేజారకే ఓ స్వప్నమా 

ఆ ఉదయం పిలిచేలోగ ఈ స్నేహం ముడిపడేనా 
ఈ స్నేహం ముడిపడేనా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి