16, జూన్ 2020, మంగళవారం

యాడికే యాడికే పాట లిరిక్స్ - Yaadike Yaadike Song Lyrics in Telugu - Kadali (2013) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : కడలి (2013)
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరామ్

మనసే తెరిచేసావే .......
యాడ నుంచి నీవోచ్చావే
యాడికే యాడికే....

నన్ను తీసుకెల్తావ్ నీతో పాటే

యాడికే
యాడికే రావాలి నీతో పాటె

యాడికే
రాను నీతో పాటె

ముల్లో పోపో పోయే దారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే

అడవి కుర్రవాడ్ని ఒక గొర్రె పిల్ల లాగ
నీవేంటే వస్తున్నానే

ముల్లో పోపో పోయే దారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే

అడవి కుర్రవాడ్ని ఒక గొర్రె పిల్ల లాగ
నీవేంటే వస్తున్నానే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

చేపకేమో రెక్కలంటించి
నేర్పుకున్నావే ఎగిరేదెట్టాగో
నింగి పైకిసిరీ ఇన్నాళ్ళు ఏడా ఉన్నావే


యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

నీ కన్నుల్నే అద్దంలా చేసి
నా సిగ్గుల్నే ఆరేసావే

నాలోని దుమ్ము దూలి దులిపి
వెల్లవేస్తున్నావే ఈ ఎదకే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

ఓ ........ భూమి నుంచి స్వర్గానికే
ఓ .. వానవిల్లు నిచ్చెనేశావే

మనసు దారాన్నే
దాము కున్నావే ను..వూ

స్వర్గం వీడి భూమికొస్తే
తూరుపింటా సూరిడే వోస్తే
కనుతెరిచి చూసేలోగ
చేదికి పోతావేమో

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే

యాడికే యాడికే....
తీసుకెల్తావు నీతో పాటే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి