3, జూన్ 2020, బుధవారం

నువ్వు నవ్వితే నువ్వు నవ్వితే జివ్వు జివ్వు అనీ పాట లిరిక్స్ - Nuvvu Navvithe Jivvu Jivvani Song Lyrics in Telugu - Yamaleela - 2 (2014) Telugu Songs Lyrics
























చిత్రం : యమలీల - 2 (2014)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : యస్.వీ. కృష్ణరెడ్డి
గానం : జాస్సీ గిఫ్ట్






తోం తంత తోం తంత తోం
తంత తోం తోం తంత తోం తంతం
తోం తంతం తోం

నువ్వు నవ్వితే జివ్వు జివ్వు అనీ
దువ్వుతున్నదే వయసు ఇలా
నిన్ను తాకితే అన్నీ వైపులా
తుల్లుతున్నదే గడుసు కళ
ఎన్నెన్ని వింతలో ఎన్ని తంతులో
చిన్ని గుండె గదిలో
ఇంకెన్ని గంతులో కౌగిలింతలో
కమ్ముకున్న మదిలో

ఇది నీ మాయ ఇది నీ మాయ
ఇదిగో మాటలు కదలవు మెదలవు

హాయ్ బేబే  ఓయ్ బేబే ఓ.. ఓ..
మై  బేబే  కమ్ బేబే ఓ.. ఓ..

తోం తంత తోం తంత తోం
తంత తోం తోం తంత తోం తంతం
తోం తంతం తోం

చంటి పాపలకి నిద్దరుండదిక
నువ్వు కన్ను కొడితే
పంటి లోపలికి ముద్ద వెళ్లదిక
ఇక నువ్వు ముద్దు పెడితే
మరిచా నన్ను మరిచా నిన్ను తలిచా
రాతిరి పగలని తెలియాక

ఏమ్ బేబే నా బేబే ఓ.. ఓ..
లే  బేబే రా బేబే ఓ.. ఓ..


నువ్వు నవ్వితే జివ్వు జివ్వు అనీ
దువ్వుతున్నదే వయసు ఇలా

క్యా బేబే మేరా బేబే
చల్ బేబే ఆవో బేబే




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి