చిత్రం : ఆకాశమే హద్దు (2011)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ' మంత్ర ' ఆనంద్
గానం : అచ్చు
ఇది వరమా కలవరమా
తెలియదు అసలేమయ్యుందో
ఇదిగిదిగో ఇదిగిదిగో
మొదలాయే ఎదలో ఏదో
నేనేనా నేనేనా అనుకుంటున్నాలే
అవునన్నా కాదన్నా అంతా నీవల్లే
మాటల్లో చూపుల్లో తీరే మారిందే
ఆశల్లో ఊహాల్లో హద్దే చెరిపేసిందే
ఓ బేబే ఓ బేబే ఐయామ్
లివిన్ ఫర్ యువర్ లవ్
ఓ బేబే ఓ బేబే టెల్ మీ వాట్ టు డూ
కాసేపు హే నీ ఊసు మరువాలంటే
వీల్లేదే మనసుకిప్పుడు
ఈరోజు హే ఏయ్ ఏయ్ నీ పేరు
వదలాలని లేదందే గుండె చప్పుడు
నాతో నేనే కలవను కలవను
వేరవుతున్నా ఎలా మరీ
నాలో ప్రాణం నిలువదు నిలువదు
నీదవుతుందే సరాసరే
ఓ బేబే ఓ బేబే ఐయామ్
లివిన్ ఫర్ యువర్ లవ్
ఓ బేబే ఓ బేబే టెల్ మీ వాట్ టు డూ
ఇది వరమా కలవరమా
మది దోచే పరవశమా
నన్నిలా చేసి దూరమవుతావ
న్యాయమా ప్రాణమా
కన్నుల్లో నా ఊహాల్లో హే
నీ ధ్యాసే నీ ధ్యాసే తెలియదేందుకో
శ్వాసల్లో తొలి ఆశల్లో హే
నీ మాటే నీ మాటే నీవు తెలుసుకో
వేరే దారే తెలియదో తెలియదో
నిన్నే చేరే పదాలకే
నాకై ఏది మిగలదు మిగలదు
నిన్నే కోరే క్షణానికే
ఓ బేబే ఓ బేబే ఐయామ్
లివిన్ ఫర్ యువర్ లవ్ (లవ్)
ఓ బేబే ఓ బేబే టెల్ మీ వాట్ టు డూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి