7, జూన్ 2020, ఆదివారం

మేఘామా ఆగలమ్మ వానలా కరుగుటకు పాట లిరిక్స్ - Meghama Aagalamma Telugu Song Lyrics - Prayanam (2009) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : ప్రయాణం (2009)
రచయిత : అనంత శ్రీరామ్
సంగీతం : మహేష్ శంకర్
పాడినవారు : అమృత వర్షిని


మేఘామా ఆగలమ్మ వానలా కరుగుటకు
రాగమా.. రా...వమ్మా పాటగా ఎదుగుటకు 
చల్లగాలై మనసులో భావం నింగి దాకా పయనిస్తుంది 
చేరువైయ్యు కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది

మేఘామా ఆగలమ్మ వానలా కరుగుటకు
రాగమా.. రా...వమ్మా పాటగా ఎదుగుటకు 
చల్లగాలై మనసులో భావం నింగి దాకా పయనిస్తుంది 
చేరువైయ్యు కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి