ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : సోలో బ్రతుకే సో బెటర్ (2021)
సాహిత్యం : రఘురామ్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : అర్మాన్ మాలిక్
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్లికున్నా యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమనా
పగోల్లకయినా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా
మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజీ సోదరా
నువు మోయాలేవుర ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వు ఈదలేవురా
నట్టేట్లో మునుగుతావురా
పెళ్లంటే టార్చరేరా ఫ్రాక్చరేర పంచరేర
రప్చరేర బీకేర్ ఫుల్ సోదర
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్లికున్నా యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోల్లకయినా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా
పెళ్లే వద్దంటే ఎల్లా ఎందుకు ఈ గోల
యూ గాట్ మేక్ ఇట్ వర్క్ ఎండ్ సీ ఇట్ షైన్
లైఫ్ యే కలర్ ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా
పండగే ... పండగే ... పండగే ... పండగే ... పండగే ...
నీ ఫ్రీడమే పోయేంతలా నీ కింగ్ డమ్ యే కూలిపోవాల
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా లైఫ్ ఉండాలి వీకెండ్ లా ...
నీకున్న స్పేస్ ని నీకున్న ఫేస్ ని నీకున్న పీస్ ని
డిస్ట్రబ్ చేసుకోకు
ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై ప్రయాణమేంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగుపాము నువ్వు గెలవలేని గేము
బీకేర్ ఫుల్ సోదర
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
సాహిత్యం : రఘురామ్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : అర్మాన్ మాలిక్
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్లికున్నా యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమనా
పగోల్లకయినా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా
మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజీ సోదరా
నువు మోయాలేవుర ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వు ఈదలేవురా
నట్టేట్లో మునుగుతావురా
పెళ్లంటే టార్చరేరా ఫ్రాక్చరేర పంచరేర
రప్చరేర బీకేర్ ఫుల్ సోదర
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్లికున్నా యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోల్లకయినా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా
పెళ్లే వద్దంటే ఎల్లా ఎందుకు ఈ గోల
యూ గాట్ మేక్ ఇట్ వర్క్ ఎండ్ సీ ఇట్ షైన్
లైఫ్ యే కలర్ ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా
పండగే ... పండగే ... పండగే ... పండగే ... పండగే ...
నీ ఫ్రీడమే పోయేంతలా నీ కింగ్ డమ్ యే కూలిపోవాల
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా లైఫ్ ఉండాలి వీకెండ్ లా ...
నీకున్న స్పేస్ ని నీకున్న ఫేస్ ని నీకున్న పీస్ ని
డిస్ట్రబ్ చేసుకోకు
ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై ప్రయాణమేంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగుపాము నువ్వు గెలవలేని గేము
బీకేర్ ఫుల్ సోదర
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
నో పెళ్లి దాన్తాల్లి
ఈ తప్పే చేయ్ కురా వెళ్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి