ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : కనలేదే నువ్వని (2021)
సాహిత్యం : లక్ష్మన్ గంగ
సంగీతం : జాదవ్ ఆయాన్
గానం : సిద్ శ్రీరామ్
కనలేదె నువ్వని
నిజమే ..
నీతోనే సాగాలి
ఈ క్షణమే ......
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
నీ పేరు రాసిన ఈ గాలిలో
ఈ మాయ తీరేమీటే
నీ మోము గీసిన మేఘాలలో
ఈ హాయి వెలుగేమిటే
వినదే మనసే తెలిసీ
అనుకోని వరసే నను కలిసీ
ఎదకే ఇపుడే కలలేవో మొలిచే .....
ఓ .. ఓ ...
కనలేదే నువ్వని
నిజమే ....
నీతోనే సాగాలి
ఈ క్షణమే .....
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
నేనన్న లోకమే విడిచానుగా
నీ మాటే వినిపించగా
నీవన్న వైనమే వలచానుగా
నీ చూపే నను తాకగా
అధరం చిలికే మధురం
నిదరే మరిచే నా నయనం
పవనం దూపం పలికెను రాగం
ఓ .. ఓ .... ఓహోహో
కనలేదే నువ్వని
నిజమే
నీతోనే సాగాలి
ఈ క్షణమే ......
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
సాహిత్యం : లక్ష్మన్ గంగ
సంగీతం : జాదవ్ ఆయాన్
గానం : సిద్ శ్రీరామ్
కనలేదె నువ్వని
నిజమే ..
నీతోనే సాగాలి
ఈ క్షణమే ......
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
నీ పేరు రాసిన ఈ గాలిలో
ఈ మాయ తీరేమీటే
నీ మోము గీసిన మేఘాలలో
ఈ హాయి వెలుగేమిటే
వినదే మనసే తెలిసీ
అనుకోని వరసే నను కలిసీ
ఎదకే ఇపుడే కలలేవో మొలిచే .....
ఓ .. ఓ ...
కనలేదే నువ్వని
నిజమే ....
నీతోనే సాగాలి
ఈ క్షణమే .....
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
నేనన్న లోకమే విడిచానుగా
నీ మాటే వినిపించగా
నీవన్న వైనమే వలచానుగా
నీ చూపే నను తాకగా
అధరం చిలికే మధురం
నిదరే మరిచే నా నయనం
పవనం దూపం పలికెను రాగం
ఓ .. ఓ .... ఓహోహో
కనలేదే నువ్వని
నిజమే
నీతోనే సాగాలి
ఈ క్షణమే ......
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....
ఈ సినిమా పేరు ఆ లిరిక్స్ చూస్తే నవ్వు వస్తుంది.
రిప్లయితొలగించండిలవ్ సాంగ్స్ లిరిక్స్ కామెడీ గా ఉంటాయి.
నిన్న ఇలా లేదే. నేడు ఏదో అయ్యిందే.
అధరం మధురం చిలికేనే. సుధలే పొంగెనే.
ఈ మాయ తీరు ఏమిటే. నేనే నువ్వై పోయానే.
నీకు దగ్గు వస్తే అది నా పొరపాటే.
అవే పదాలు తిప్పి తిప్పి చెబుతుంటారు.🐁🐕
అనునండి నిజమే
రిప్లయితొలగించండిసిద్ శ్రీరామ్ పాడాడు కదా ఇంకా అవన్నీ
ఎవరు పట్టించుకోవట్లేదు మరీ సినిమాలోని మిగతా
పాటలు ఎలా ఉంటాయో చూడాలి మరి
కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు
పాటలో భావం రసాత్మకమై అలరించింది
రిప్లయితొలగించండిక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు
రిప్లయితొలగించండిఅవునండీ !!!!
కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు