ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : అది నువ్వే (2010)
సాహిత్యం : పెద్దాడ మూర్తి
సంగీతం : జీవన్ థామస్
గానం : రంజిత్
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నదది నువ్వే
కలవరమయి కనబడుతున్నది
నువ్వే అది నువ్వే
కలవరమయి చెడగోడుతున్నది
నువ్వే అది నువ్వే
ప్రతి అడుగడుగు నువు ఎదురవుతు
నను నిలపవు నిలకడగా
ఎటు వెళుతున్నా మరి పడుకున్నా
ఒక నిమిషము వదలవుగా
బడిలో చిన్నపాపలా నువ్వే
గుడిలో అమ్మవారిలా నువ్వే
నడిచే కన్నెపిల్లలా నువ్వే
మనసున చేరినావు నువ్వే
పగలే చందమామ లా నువ్వే
పలికే పావురాయిలా నువ్వే
పిలిచే మల్లెపువ్వులా నువ్వే
నేనుగ మారినావు నువ్వే
పోద్దుల్లో కళ్లోకి వచ్చి సూదల్లే కళ్లల్లో
గుచ్చు వెలుతురు అది నువ్వే యే..
స్నానాలు నేనాడుతుంటే
నీ చూపు నా వీపు సోకి
వెతికినదది నువ్వే
గజిబిజిగా నా కురులను చెరుపుతు
అల్లరి చేసినదది నువ్వే
అటు ఇటుగా నా మనసును
కుదుపుతు అలజడి రేపినదది నువ్వే
కలత నిదురలే చెదిరిన వేళ
తీపి తీపి కల అది నువ్వే
వెలుగు కోసమై వెతికిన వేళ
తోటి తీపి కల నిధి నువ్వే
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నాదది నువ్వే
ఊహాల్లో నే తేలుతుంటే
నిజమల్లే నా ముందుకొచ్చి నిలిచినదది నువ్వే
నా గుండె చప్పుళ్లు తాకి
నీ గుండె బారాలు తీసి పిలిచినదది నువ్వే
పల్లెంలోన ప్రతి ఒక మెతుకున
రుచివై చేరినదది నువ్వే
తెరచాపైనా ఆశల పడవల
గతినే మార్చినదది నువ్వే
ఎదురు చూపునై అలిగిన వేళ
ప్రేమ దీవెనవు అది నువ్వే
గెలుపు కోసమై అలిసిన వేళ
అమ్మలాలనవు నువు అది నువ్వే
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నాదది నువ్వే
సాహిత్యం : పెద్దాడ మూర్తి
సంగీతం : జీవన్ థామస్
గానం : రంజిత్
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నదది నువ్వే
కలవరమయి కనబడుతున్నది
నువ్వే అది నువ్వే
కలవరమయి చెడగోడుతున్నది
నువ్వే అది నువ్వే
ప్రతి అడుగడుగు నువు ఎదురవుతు
నను నిలపవు నిలకడగా
ఎటు వెళుతున్నా మరి పడుకున్నా
ఒక నిమిషము వదలవుగా
బడిలో చిన్నపాపలా నువ్వే
గుడిలో అమ్మవారిలా నువ్వే
నడిచే కన్నెపిల్లలా నువ్వే
మనసున చేరినావు నువ్వే
పగలే చందమామ లా నువ్వే
పలికే పావురాయిలా నువ్వే
పిలిచే మల్లెపువ్వులా నువ్వే
నేనుగ మారినావు నువ్వే
పోద్దుల్లో కళ్లోకి వచ్చి సూదల్లే కళ్లల్లో
గుచ్చు వెలుతురు అది నువ్వే యే..
స్నానాలు నేనాడుతుంటే
నీ చూపు నా వీపు సోకి
వెతికినదది నువ్వే
గజిబిజిగా నా కురులను చెరుపుతు
అల్లరి చేసినదది నువ్వే
అటు ఇటుగా నా మనసును
కుదుపుతు అలజడి రేపినదది నువ్వే
కలత నిదురలే చెదిరిన వేళ
తీపి తీపి కల అది నువ్వే
వెలుగు కోసమై వెతికిన వేళ
తోటి తీపి కల నిధి నువ్వే
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నాదది నువ్వే
ఊహాల్లో నే తేలుతుంటే
నిజమల్లే నా ముందుకొచ్చి నిలిచినదది నువ్వే
నా గుండె చప్పుళ్లు తాకి
నీ గుండె బారాలు తీసి పిలిచినదది నువ్వే
పల్లెంలోన ప్రతి ఒక మెతుకున
రుచివై చేరినదది నువ్వే
తెరచాపైనా ఆశల పడవల
గతినే మార్చినదది నువ్వే
ఎదురు చూపునై అలిగిన వేళ
ప్రేమ దీవెనవు అది నువ్వే
గెలుపు కోసమై అలిసిన వేళ
అమ్మలాలనవు నువు అది నువ్వే
అది నువ్వే అది నువ్వే
అది నువ్వే నువ్వే నువ్వే అది నువ్వే
మనసార చెబుతున్నా
మది కోరుకున్నాదది నువ్వే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి