ఇక్కడ ఈ పాటని చూడండి
ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు
మానవ సంబంధాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో
ఎంతో అవసరం ఇలాగే అదృష్టం సినిమాలో
మన కధానాయకుడు అత్యాసకు లోనై
ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు.
అలాగే చివరకి తన తప్పులు ఎలా తెలుసుకున్నాడు.
ఇలా రెండు పాటలు ఈ సినిమా లో సిరివెన్నెల గారు చాల అద్భుతంగా రాశారు
బాలీవుడ్ సంగీత ద్వయం ఆనంద్ - మిలింద్
స్వరపరిచిన ఈ పాట ఈరోజు నేను నా పాటలో
ఈ పాటని ఇక్కడ చూడవచ్చు
చిత్రం : అదృష్టం (1992)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : అనంద్ మిలింద్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
దక్కిన బ్రతుకును తక్కువ చేయ్యకు సోదరా
తక్కిన వారివి లెక్కలు వెయ్యకు చేదురా
దక్కిన బ్రతుకును తక్కువ చేయ్యకు సోదరా .....
తక్కిన వారివి లెక్కలు వెయ్యకు చేదురా ......
నీకన్నా ధీనులు ఎందరూ లేరు.....
అనుకుంటే వెంటనే ఎంత హూషారు ...
కళ్లు ఉన్నా మూసుకుంటే వెలుతురే చూడలేరు
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
హే పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
యే లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
తీటగ ఉందా అందిన ద్రాక్షల ఈ సుఖం
చేదుగ లేదా చెరగని నిన్నటి జ్ఞాపకం
పనులేవి లేని పరమసుఖంలో
కలలేవి రాని నిద్దర వోల్లో
కాలు కదపక కాలమంతా
గడుపుకోర హ్యాపీగా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : అనంద్ మిలింద్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
దక్కిన బ్రతుకును తక్కువ చేయ్యకు సోదరా
తక్కిన వారివి లెక్కలు వెయ్యకు చేదురా
దక్కిన బ్రతుకును తక్కువ చేయ్యకు సోదరా .....
తక్కిన వారివి లెక్కలు వెయ్యకు చేదురా ......
నీకన్నా ధీనులు ఎందరూ లేరు.....
అనుకుంటే వెంటనే ఎంత హూషారు ...
కళ్లు ఉన్నా మూసుకుంటే వెలుతురే చూడలేరు
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
హే పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
యే లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
తీటగ ఉందా అందిన ద్రాక్షల ఈ సుఖం
చేదుగ లేదా చెరగని నిన్నటి జ్ఞాపకం
పనులేవి లేని పరమసుఖంలో
కలలేవి రాని నిద్దర వోల్లో
కాలు కదపక కాలమంతా
గడుపుకోర హ్యాపీగా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమీ పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
Version 2
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
గొప్పకు చేసిన తప్పుల అప్పులు తీర్చవా
గుప్పిడి దాటిన నిన్నల నిప్పులు కాల్చవా
ఉప్పెనలా తరిమినా ముప్పుల లావా
చెప్పకనే చెప్పెనా తప్పిన తోవ ....
చేతులార చేరుపుకున్నా
చెలిమి సీమ చేరేవా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
చెట్టుకు చేరిన బేతాళ శవం మోసినా
కట్టెగ మారిన పాత కధలు తిరగేసినా
చెట్టుకు చేరిన బేతాళ శవం మోసినా
కట్టెగ మారిన పాత కధలు తిరగేసినా
ఏ గెలుపు పొందని శ్రమరా నాన్న
ఏ ఫలము పండని చెమటగ వాన
కాలధర్మం కాననంటే ఫలితమి
కలత అవునా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
ఆశల పరుగులు గోతులలో పడదోసిన
వేసిన అడుగులు నీ ఎముకలు విరిచేసినా
యే ..
ఆశల పరుగులు గోతులలో పడదోసిన
వేసిన అడుగులు నీ ఎముకలు విరిచేసినా ....
అమ్మయ్యా అనుకోని అనందించు ఆ..
అదృష్టం వెనకనే బతికానంటు
మాడు పగిలే కీడు తగిలి
అయువుంది నయమేగ
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
గొప్పకు చేసిన తప్పుల అప్పులు తీర్చవా
గుప్పిడి దాటిన నిన్నల నిప్పులు కాల్చవా
ఉప్పెనలా తరిమినా ముప్పుల లావా
చెప్పకనే చెప్పెనా తప్పిన తోవ ....
చేతులార చేరుపుకున్నా
చెలిమి సీమ చేరేవా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
చెట్టుకు చేరిన బేతాళ శవం మోసినా
కట్టెగ మారిన పాత కధలు తిరగేసినా
చెట్టుకు చేరిన బేతాళ శవం మోసినా
కట్టెగ మారిన పాత కధలు తిరగేసినా
ఏ గెలుపు పొందని శ్రమరా నాన్న
ఏ ఫలము పండని చెమటగ వాన
కాలధర్మం కాననంటే ఫలితమి
కలత అవునా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
ఆశల పరుగులు గోతులలో పడదోసిన
వేసిన అడుగులు నీ ఎముకలు విరిచేసినా
యే ..
ఆశల పరుగులు గోతులలో పడదోసిన
వేసిన అడుగులు నీ ఎముకలు విరిచేసినా ....
అమ్మయ్యా అనుకోని అనందించు ఆ..
అదృష్టం వెనకనే బతికానంటు
మాడు పగిలే కీడు తగిలి
అయువుంది నయమేగ
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
నేల తాకినా..... బంతిలా
పైకి దూకరా...... అంతలా
పక్కుమన్నా పక్కవాళ్ళే
ఎదిగితే ఏడ్చుకోరా
లే పదా బ్రదర్
మరేమి పరవాలేదురా
లేచి దులుపుకో ఎలాంటి పరువు పోదురా .....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి