ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : చక్కిలిగింత (2014)
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : మిక్కీ జె మేయర్
బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
యూపిల్ లా కోరికేయ్ కే అలా
నన్ను స్వీటీ
చాక్లెట్ లా నమిలేయ్ కే ఇలా
కళ్లతోటి
చాక్ పీస్ లా రుద్దెస్తే ఎలా
కచ్చెతోటి
రేడియోల్లో యూట్యూబు వీడియోల్లో
నను ఆడియో క్లిప్ లాగా స్కిప్ చేస్తే ఎలా
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
నీకై వెయిటింగే .... స్కైలో స్కేటింగే ...
వాటర్ పై గెంతేలా ఇలా
అరికాళ్ల తో వేసే చిటికెలా
కుడివైపున హృదయం ఉనికిలా
ఒల్లంత కళ్లై చూడలా
నా ఫాస్ట్ లో బెస్టే నువ్వులే
తెగ నచ్చిన ట్విస్ట్ అయ్యావులే ..
నా ఫ్యూచరంతా నువ్వు మరిచే గతం...
యే .... యే ....
బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
నువ్వు అను మాటే
మనమై పోయేలా
నీ ఊహల రన్నింగ్ క్లాక్ నై
నీ కబురులే నిండిన స్టాక్ నై
నను తీయగ తిట్టే తిట్టు నై
నీ హాబీనై పోయానులే
ఇది ఇద్దరం ఓడనీ గేములే
నేనెపుడో గెలిచేసానులే
నీ గెలుపు కోసం వేచి ఉన్నానులే ...
యే .. యే ...
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : మిక్కీ జె మేయర్
బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
యూపిల్ లా కోరికేయ్ కే అలా
నన్ను స్వీటీ
చాక్లెట్ లా నమిలేయ్ కే ఇలా
కళ్లతోటి
చాక్ పీస్ లా రుద్దెస్తే ఎలా
కచ్చెతోటి
రేడియోల్లో యూట్యూబు వీడియోల్లో
నను ఆడియో క్లిప్ లాగా స్కిప్ చేస్తే ఎలా
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
నీకై వెయిటింగే .... స్కైలో స్కేటింగే ...
వాటర్ పై గెంతేలా ఇలా
అరికాళ్ల తో వేసే చిటికెలా
కుడివైపున హృదయం ఉనికిలా
ఒల్లంత కళ్లై చూడలా
నా ఫాస్ట్ లో బెస్టే నువ్వులే
తెగ నచ్చిన ట్విస్ట్ అయ్యావులే ..
నా ఫ్యూచరంతా నువ్వు మరిచే గతం...
యే .... యే ....
బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
నువ్వు అను మాటే
మనమై పోయేలా
నీ ఊహల రన్నింగ్ క్లాక్ నై
నీ కబురులే నిండిన స్టాక్ నై
నను తీయగ తిట్టే తిట్టు నై
నీ హాబీనై పోయానులే
ఇది ఇద్దరం ఓడనీ గేములే
నేనెపుడో గెలిచేసానులే
నీ గెలుపు కోసం వేచి ఉన్నానులే ...
యే .. యే ...
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
మ్యాడ్లీ లవర్ ఓ .. ఓ ..
యూ బేబీ మై లవర్
స్వీట్ స్వీట్ లవర్
లిటిల్ లిటిల్ లవర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి